రాశి ఖన్నా ఇంత మోసమా?.. కత్తెరతో కట్ చేసి అతడికి షాక్ ఇచ్చేసింది: వీడియో వైరల్

హాట్ బ్యూటీ రాశి ఖన్నా సినిమాలతో గ్యాప్ ఇచ్చినా కూడా అభిమానులకు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. డిఫరెంట్ పోస్టులతో సరికొత్తగా ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన రెండు విడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన తరువాత మోసం చేయడంలో రాశి ఖన్నా తరువాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

దిశాపటానీ బోల్డ్ ఫోటోలు.. ముంబై ఎయిర్‌పోర్టులో స్మార్ట్‌గా

సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా

సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా

మనం సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో కనిపించిన రాశి ఖన్నా ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. బబ్లీ గర్ల్ లాగా తన అందాలతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతోంది.

నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నాయి..

నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నాయి..

అలాగే రాశి ఖన్నా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా ఛాన్సులు కూడా అందుకుంటోంది. అయితే ఎక్కువగా ఆమె ఒక సక్సెస్ వచ్చిన అనంతరం వెంటనే మరో ప్లాప్ అందుకుంటోంది. 2019లో ప్రతి రోజు పండగే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నాయి.

కీర్తీ సురేష్ బ్యూటీఫుల్ గ్యాలరీ.. రంగ దే‌తో మరో సక్సెస్ అందుకొన్న మహానటి

రాశి ఖన్నా మోసం..

రాశి ఖన్నా మోసం..

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రాశి ఖన్నా ఇటీవల పోస్ట్ చేసిన ఒక వీడియోలో తన బ్రదర్ ను మోసం చేసింది. హొలీ సందర్భంగా దారంతో వేలాడుతున్న బాటిల్స్ ను సోదరుడి చేతిలో పెట్టేసి కింద కత్తెరతో కట్ చేసింది. అయితే చేతిలో రంగు ఉన్న కర్చీఫ్ ను కూడా పెట్టడంతో బ్యాలెన్స్ తప్పి అతను మొహం మీద కొట్టేసుకున్నాడు. ఆ విధంగా హొలీ రోజు రాశి అల్లరి చేసేసింది.

నాభి‌ ప్రదర్శనతో శ్రద్దా దాస్ అందాల ఆరబోత.. క్రేజీ ఫోటోషూట్ వైరల్...

చిన్న పిల్లాడిపై కూడా

ఇక తన ఫ్యామిలీ మెంబర్ అయినా ఒక చిన్న పిల్లాడి పై కూడా రాశి రివెంజ్ తీర్చుకుంది కలర్స్ బెలూన్స్ తో అతన్ని కొట్టేసింది. హొలీ సమయాల్లో ఈ విధంగా కుటుంబ సభ్యులతో సరదాగా సెలబ్రేట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం రాశి, గోపీచంద్ - మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పక్కా కమర్షియల్' అనే సినిమా చేస్తోంది. అలాగే తమిళ్ లో 5 సినిమాలతో సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X