లోదుస్తులు వేసుకోకుండా రాశీ ఖన్నా: సీక్రెట్‌గా ఉంచాల్సినవే చూపిస్తూ!
సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అద్భుతమైన అందం, అదిరిపోయే టాలెంట్లతో అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిపోయిన బ్యూటీ రాశీ ఖన్నా. చాలా కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోన్న ఈ సుందరాంగి.. ఇప్పుడు నేషనల్ రేంజ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ యమ హడావిడి చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

బాలీవుడ్‌లోనే.. తెలుగులోకి
టీనేజ్‌లో రాశీ ఖన్నా 'మద్రాస్ కేఫ్' అనే బాలీవుడ్ చిత్రంతో నటిగా పరిచయమైంది. కొంత కాలం తర్వాత ఆమె 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగులోకి పరిచయమైంది. ఈ మూవీలో అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. ఇక, ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కింది. అలాగే, ఆమెకు పాపులారిటీ లభించింది.

ఆ భాషల్లోనూ సందడి చేసి
తెలుగు సినీ ఇండస్ట్రీలో అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి కూడా ఎంటరైంది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ చిన్నది అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగిపోతోంది.

తెలుగులో షాక్‌లు.. అక్కడ
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లు పట్టేస్తున్న రాశీ ఖన్నా.. గత ఏడాది తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలు చేసింది. కానీ, ఈ రెండూ ఫ్లాప్ అవడంతో ఆమెకు వరుస షాక్‌లు తగిలాయి. ఇక, అయినా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'సర్ధార్', 'తిరుచిత్రబలమ్'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే చిత్రాల్లో నటించింది.

చేతిలో ఒక్క సినిమాతోనే
దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోన్న రాశీ ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో మాత్రం పెద్దగా ప్రాజెక్టులను ఓకే చేయడంలేదు. దీంతో ఆమె చేతిలో ఇప్పుడు ఒక్క మూవీ కూడా లేదు. కానీ, హిందీలో మాత్రం ఈ చిన్నది 'యోధ' అనే సినిమాను చేస్తోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ పలు ప్రాజెక్టులు చేసేందుకు రెడీ అవుతోంది.

అందులో మాత్రం బిజీగా
కెరీర్ పరంగా ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా.. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ దూసుకుపోతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తుంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ సంపాదించుకుంటోంది.

హాట్ ఫొటోషూట్లతో రచ్చ
సోషల్ మీడియాలో ఎంతో కాలంగా హల్చల్ చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా అప్‌లోడ్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది. అదే సమయంలో తన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

లోదుస్తులు లేకుండానే
క్యూట్ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లేజర్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో ఆమె ఎద భాగం మొత్తం దర్శనమిస్తోంది. ఫలితంగా ఆమె అందాలు రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవి బాగా వైరల్‌గా మారిపోతోన్నాయి.


Click it and Unblock the Notifications











