శృతి మించిన రాశీ ఖన్నా అందాల ఆరబోత: అసలు ఆమె టాప్ చూశారంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లలో.. తక్కువ శాతం మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఫలితంగా స్టార్‌డమ్‌ను సంపాదించుకుంటున్నారు.

అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ రాశీ ఖన్నా ఒకరు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హవాను చూపించే విధంగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఈ చిన్నది.. సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ కన్నేయండి మరి!

తొలి చిత్రంతోనే ఫుల్ పాపులర్

తొలి చిత్రంతోనే ఫుల్ పాపులర్

రాశీ ఖన్నా చిన్న వయసులోనే 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. యాక్టింగ్ పరంగానూ ఆకట్టుకుంది. దీంతో మొదటి చిత్రంతోనే యమ ఫేమస్ అయింది. అదే సమయంలో క్రష్‌ లిస్టులోనూ చేరిపోయింది.

అక్కడ కూడా హవా చూపించి

అక్కడ కూడా హవా చూపించి

తెలుగులో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకున్న రాశీ ఖన్నా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుని హవాను చూపించింది. అలాగే, 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీగా మారింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ చిన్నది అవకాశాలను దక్కించుకుంటూ అన్ని చోట్లా హవాను చూపిస్తోంది.

రెండు ఫ్లాపులు.. సినిమాలతో

రెండు ఫ్లాపులు.. సినిమాలతో

ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా ఇటీవలే 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ రెండూ ఫ్లాప్ అవడంతో ఆమెకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లైంది. ఇక, ప్రస్తుతం రాశీ తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ


వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా యమ ఫోకస్ అయిపోతోంది.

హాలీడే ట్రిప్.. ఫొటోషూట్లతోనే

హాలీడే ట్రిప్.. ఫొటోషూట్లతోనే

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాశీ ఖన్నా తన ఫ్యామిలీ, ఫ్రెండ్‌కు కూడా కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ చిన్నది హాలీడే ట్రిప్‌లో భాగంగా విదేశాల్లో పర్యటించింది. ఇక, అక్కడి నుంచి వచ్చిన తర్వాత యమా ఫొటోషూట్లు చేస్తోంది. వీటన్నింటికీ సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియా ద్వారానే ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

 గ్లామరస్ ఫొటోలతో హడావిడి

గ్లామరస్ ఫొటోలతో హడావిడి

చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు ఎన్నో హాట్ ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతూనే ఉంటోంది. అదే సమయంలో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూ దూసుకెళ్తోంది.

రాశీ ఖన్నా అందాల విందు

రాశీ ఖన్నా అందాల విందు

బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డిఫరెంట్ టాప్‌‌ను ధరించి క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా ఈ టాప్‌లో ఆమె ఎద భాగం మొత్తం దర్శనమిస్తోంది. ఫలితంగా ఆమె అందాలు ఎగిసి పడుతున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి బాగా చక్కర్లు కొడుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X