Don't Miss!
- News
Scam: ప్రభుత్వ పరీక్షల స్కామ్, స్మార్ట్ ఫోన్ తో ఫోటోలు, సింపుల్ గా ?, సీసీటీవీ కెమెరాల్లో !
- Sports
బాబ్బాబు కాస్త వెస్టిండీస్ జట్టు తరఫున ఆడండని.. ప్లేయర్లను అడుక్కోవాలా ఏంటీ? కోచ్ ఫిల్ సిమన్స్ ఆవేదన
- Technology
ఈవెంట్ లో Samsung ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయింది ! ధర, ఫీచర్లు & సేల్ వివరాలు
- Finance
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థపై తాజా రిపోర్ట్.. మోర్గాన్ స్టాన్లీ అంచనాలు.. దశాబ్దకాలం..
- Automobiles
కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..
- Lifestyle
ఈ కూరగాయలు సహజంగా మీ రక్తంలో చక్కెరను తగ్గించగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
రొమాంటిక్ ఫొటోలు వదిలిన రాశీ ఖన్నా: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటన.. మైమరపించే హావభావాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని సందడి చేస్తోంది బబ్లీ హీరోయిన్ రాశీ ఖన్నా. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. స్టార్‌డమ్‌ను కూడా అందుకుంది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోంది.
తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఆమె వరుస ప్రాజెక్టులతో హల్‌చల్ చేస్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ సుందరాంగి తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం.. ఇలా ఫేమస్
టీనేజ్‌లో రాశీ ఖన్నా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలోనే 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే'తో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. దీంతో ఆరంభంలోనే ఫేమస్ అయింది.
శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

అన్ని చోట్లా మూవీలు చేస్తోంది
టాలీవుడ్‌లో రాశీ ఖన్నా గ్రాండ్ ఎంట్రీ సొంతం అయింది. దీంతో ఇక్కడ స్టార్‌గా వెలుగొందుతూ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. అలాగే, 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు సందడి చేస్తోంది. ఫలితంగా ఆమె అన్ని భాషల్లోనూ స్టార్ అయింది.

వరుస హిట్లు.. ఆ సిరీస్‌తో క్రేజ్
కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పిన రాశీ ఖన్నా.. ఈ మధ్య కాలంలో కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే చాలా విజయాలు అందుకుంటోంది. ఆ మధ్య 'వెంకీ మామ', 'ప్రతిరోజూ పండగే'తో వంటి హిట్లు కొట్టింది. కానీ, 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ఫ్లాప్‌ను చవి చూసింది. ఇటీవలే ఈమె 'రుద్ర' అనే సిరీస్‌లో సైకో పాత్రతో క్రేజ్ అందుకుంది.
హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

చేతి నిండా సినిమాలతో బిజీగా
వరుసగా విజయాలను అందుకుంటోన్న రాశీ ఖన్నా తాజాగా గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలాగే ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో 'థ్యాంక్యూ' మూవీ చేసింది. వీటితో పాటు రాశీ ఖన్నా తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలు కూడా చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోన్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

గ్లామర్ ట్రీట్‌తో రాశీ హల్‌చల్
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు బోల్డు ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను ఊపేయడంతో పాటు తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.

దారుణమైన ఫొటోలతో రచ్చ
బబ్లీ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. మరీ ముఖ్యంగా ఈ డ్రెస్ ఎద భాగం కనిపించేలా డిజైన్ చేసి ఉంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి.