బట్టలున్నా లేనట్లే రాశీ ఖన్నా ఫోజులు: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించిన హీరోయిన్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే భారీ స్థాయిలో గుర్తింపును అందుకుంటారు. అలా ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు.

సాదాసీదాగా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. తన టాలెంట్‌తో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ పిక్‌ను వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి!

టీనేజ్‌లోనే ఎంట్రీ.. తెలుగులోనూ

టీనేజ్‌లోనే ఎంట్రీ.. తెలుగులోనూ

టీనేజ్‌లోనే రాశీ ఖన్నా 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ - నాగశౌర్య కాంబినేషన్‌లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. అప్పటి నుంచి వరుసగా అవకాశాలను అందుకుంటూ సత్తా చాటుతోంది.

వాటిలో కూడా సత్తా చాటుతోందిగా

వాటిలో కూడా సత్తా చాటుతోందిగా

బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసినా.. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయింది రాశీ ఖన్నా. ఇలాంటి పరిస్థితుల్లోనే 'విలన్' అనే మూవీతో మలయాళం పరిశ్రమలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆయా భాషల్లో సైతం అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అక్కడ కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది.

వరుసగా హిట్లు.. అదొక్కటే మైనస్

వరుసగా హిట్లు.. అదొక్కటే మైనస్

కెరీర్ ఆరంభంలోనే రాశీ ఖన్నా తన టాలెంట్‌ను నిరూపించుకుంది. అందుకే వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో హిట్ల మీద హిట్లను కూడా కొడుతోంది. ఇలా ఇటీవల 'వెంకీ మామ', 'ప్రతిరోజూ పండగే'తో వరుస హిట్లను అందుకుందామె. కానీ, 'వరల్డ్ ఫేమస్ లవర్' నిరాశ పర్చింది. దీంతో అప్పటి నుంచి ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయింది.

ఏ హీరోయిన్ చేయనంత బిజీగానే

ఏ హీరోయిన్ చేయనంత బిజీగానే

ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా మరో హీరోయిన్ చేయని విధంగా తెలుగులో నాగ చైతన్యతో 'థ్యాంక్యూ', గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్'లో హీరోయిన్‌గా చేస్తోంది. తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలు చేసింది. అలాగే రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం రాశీ ఖన్నా షేర్ చేస్తోంది.

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ

అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ

రాశీ ఖన్నా షేర్ చేస్తోన్న వాటిలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌ను ఆమె షేర్ చేస్తుంటుంది. అలాగే, మరికొన్ని బోల్డు బొమ్మలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను తన అందచందాలతో ఓ ఊపేస్తూ.. అప్పుడప్పుడూ హాట్ టాపిక్ అయిపోతోంది.

హాట్ ఫొటోను వదిలిని హీరోయిన్

హాట్ ఫొటోను వదిలిని హీరోయిన్

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రాశీ ఖన్నా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఆమె బ్యాక్‌లెస్ డ్రెస్‌ను ధరించి కనిపించింది. దీంతో వెనుక నుంచి ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన రాశీ ఖన్నా ఫొటోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది కాస్తా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X