For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రాశీ ఖన్నా: బాడీ పార్టులు చూపిస్తూ దారుణంగా!

  |

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే విశేషమైన గుర్తింపును అందుకున్న ఆమె.. వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో తన టాలెంట్‌తో స్టార్ స్టేటస్‌ను కూడా సొంతం చేసుకుంది. అదే సమయంలో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సైతం అందుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్‌ను సాగిస్తోంది. ఇలా వరుస సినిమాలతో యమ బిజీగా గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా రాశీ ఖన్నా రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్‌లను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి!

  అలా పరిచయం.. తెలుగులో ఇలా

  అలా పరిచయం.. తెలుగులో ఇలా

  రాశీ ఖన్నా చిన్న వయసులోనే 'మద్రాస్ కేఫ్' అనే హిందీ మూవీతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ - నాగశౌర్య కాంబినేషన్‌లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. అప్పటి నుంచి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తోంది.

  ప్రియుడి బండారం బయటపెట్టిన శృతి హాసన్: ఎప్పుడూ అదే కావాలంటూ పరువు తీసేసింది!

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా రచ్చ

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా రచ్చ

  ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకున్న రాశీ ఖన్నా తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే 'విలన్' అనే మూవీతో మలయాళం పరిశ్రమలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆయా భాషల్లో సైతం అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అక్కడ కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ రచ్చ చేసేస్తోంది.

  విజయ పరంపరకు బ్రేక్ పడింది

  విజయ పరంపరకు బ్రేక్ పడింది

  రాశీ ఖన్నా కెరీర్ ఆరంభంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకుంది. అందుకే వరుసగా ఆఫర్లను ఒడిసి పట్టుకుంటోంది. అదే సమయంలో హిట్ల మీద హిట్లను కూడా కొడుతోంది. ఇలా తెలుగులో 'వెంకీ మామ', 'ప్రతిరోజూ పండగే'తో వరుస హిట్లను అందుకుంది. కానీ, 'వరల్డ్ ఫేమస్ లవర్' నిరాశ పర్చింది. దీంతో అప్పటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తోంది.

  ప్రేమికుల రోజున షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా ఆ ఫొటోతో సర్‌ప్రైజ్.. బాయ్‌ఫ్రెండ్ అతడేనా!

  ఏ హీరోయిన్‌కూ చేయనంత స్పీడ్

  ఏ హీరోయిన్‌కూ చేయనంత స్పీడ్

  కొంత కాలంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా మరో హీరోయిన్ చేయని విధంగా.. తెలుగులో నాగ చైతన్యతో 'థ్యాంక్యూ', గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్'లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలు చేసింది. అలాగే రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్‌లో భాగమైంది.

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

  వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తెగ హైలైట్ అయిపోతోంది.

  హనీమూన్‌లో హాట్‌గా సీరియల్ హీరోయిన్: దారుణమైన ఫోజులతో కొత్త పెళ్లికూతురు రచ్చ

   గ్లామర్ ట్రీట్‌తోనూ రచ్చ చేస్తోంది

  గ్లామర్ ట్రీట్‌తోనూ రచ్చ చేస్తోంది

  చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు బోల్డు ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను తన అందచందాలతో ఓ ఊపేస్తోంది. ఫలితంగా రాశీని ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన రాశీ

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన రాశీ

  రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. అంతేకాదు, టాప్ యాంగిల్ నుంచి తీసుకున్న ఫొటోల్లో ఆమె ఎద అందాలు కూడా చూపరులకు కనువిందు చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన రాశీ ఖన్నా ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి వైరల్ అయ్యాయి.

  English summary
  Raashi Khanna Now Doing Few Films At a Time. She Is Very Active in Social Media. Now She Shared Hot Photos In Instageam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X