గ్లామర్ కంచె తెంచేసిన రాశీ ఖన్నా: అలాంటి బట్టల్లో అందాల విందు చేస్తూ ఫోజులు

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడే అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఒకరు. క్యూట్ లుక్స్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో సత్తా చాటుతోన్న ఆమె.. ఆరంభంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయింది. ఇక, ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోన్న రాశీ.. ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోషూట్‌ను ఈ చిన్నది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోలపై మీరూ లుక్కేయండి మరి!

అలా పరిచయమైన రాశీ ఖన్నా

అలా పరిచయమైన రాశీ ఖన్నా

సినిమాల మీద ఉన్న ఆసక్తితో రాశీ ఖన్నా టీనేజ్‌లోనే 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలను చేస్తూ టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయింది.

భాషలలో సంబంధం లేకుండా

భాషలలో సంబంధం లేకుండా

తెలుగులో రాశీ ఖన్నాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. దీంతో ఇక్కడ స్టార్‌గా వెలుగొందుతూ వరుసగా సినిమాలు చేస్తోంది. అదే సమయంలో 'విలన్' అనే మూవీతో మలయాళంలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు సందడి చేస్తోంది. ఫలితంగా భాషలతో సంబంధం లేకుండా ముందుకు దూసుకెళ్తోంది.

వరుసగా హిట్లు... రుద్రతో క్రేజ్

వరుసగా హిట్లు... రుద్రతో క్రేజ్

కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న రాశీ.. మధ్యలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేసింది. కానీ, ఈ మధ్య కాలంలో 'వెంకీ మామ', 'ప్రతిరోజూ పండగే'తో వరుస హిట్లను అందుకుంది. అలా హవా చూపిస్తోన్నప్పుడే 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ఫ్లాప్‌ను చవి చూసింది. ఇక, ఇటీవలే ఈ అమ్మడు 'రుద్ర' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో సైకో పాత్రను చేసి క్రేజ్ పెంచుకుంది.

ఆ భాషల్లోనూ.. ఎన్నో చిత్రాలు

ఆ భాషల్లోనూ.. ఎన్నో చిత్రాలు

కొంత కాలంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా వరుస ఆఫర్లతో ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ చైతన్యతో 'థ్యాంక్యూ', గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్'లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలు చేసింది. అలాగే, హిందీలోనూ నటిస్తూనే ఉంది.

అందులో మాత్రం రాశీ బిజీ‌గా

అందులో మాత్రం రాశీ బిజీ‌గా

వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నప్పటికీ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ అందరినీ తనవైపు లాగుతోంది.

అప్పుడప్పుడూ అందాల వల

అప్పుడప్పుడూ అందాల వల

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు బోల్డు ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తన అందచందాలతో ఇంటర్నెట్‌ను ఊపేయడంతో పాటు ఫాలో అయ్యే వారి సంఖ్యను కూడా పెంచుకుంటోంది.

గ్లామర్ కంచె తెంచేసిన రాశీ

గ్లామర్ కంచె తెంచేసిన రాశీ

స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. అంతేకాదు, ఘాటు ఫోజులతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X