Don't Miss!
- News
ధన్ కీ బాత్ కాదంటూ కేంద్రంపై కేసీఆర్ ఫైర్: బీఆర్ఎస్లోకి మాజీ సీఎం గమాంగ్, కీలక నేతలు
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Raashii Khanna: హద్దులు దాటిన రాశి ఖన్నా.. ఆ రేంజ్‌లో అందాల ఆరబోత
చూడగానే తన చిరునవ్వుతో బబ్లీ లుక్కుతో ఎంతగానో ఆకట్టుకునే రాశి ఖన్నా అతి తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపును అందుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే కాకుండా మంచి గ్లామరస్ పాత్రలలో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక ఈ బ్యూటీ కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇక సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కూడా కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా అమ్ముడు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే సక్సెస్ లు
తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన రాశి ఖన్నా ఆ తర్వాత అక్కినేని వారి మనం సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ మొదలుపెట్టింది. ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో అమ్మడికి ఆ తర్వాత చాలా తొందరగానే అవకాశాలు వచ్చాయి. ఎక్కువగా మిడియం రేంజ్ హీరోలతోనే రాశి ఖన్నా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

విభిన్నమైన సినిమాలు
జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, జిల్, తొలిప్రేమ, పండగ చేసుకో వంటి సినిమాలతో ఆమె బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ సినిమాలు కూడా చేసే ప్రయత్నం చేసింది. విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

పాటలతో కూడా..
అయితే రాశి ఖన్నా కేవలం హీరోయిన్ గానే కాకుండా అప్పుడప్పుడు తన గాత్రంతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. జోరు అనే సినిమాలో ఆమె మొదటిసారి సింగర్ మారింది. ఆ తర్వాత జవాన్, ప్రతిరోజు పండగే సినిమాల్లో కూడా రాశి తన శింగింగ్ టాలెంట్ తో బాగానే ఆకట్టుకుంది. అలాగే అప్పుడప్పుడు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తోంది.

షాక్ అయ్యేలా గ్లామర్ షో
రాశి ఖన్నా గ్లామర్ తో కూడా ఎప్పటికప్పుడు తనును తాను సరికొత్తగా హైలైట్ అయ్యేలా చేసుకుంటోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఎప్పటికప్పుడు విభిన్నమైన డ్రెస్ లలో అమ్మడు ఫోటోలకు స్టిల్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో ఊహించని లుక్కులో కనిపించింది. ఇక ఆ ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

నెవ్వర్ బిఫోర్ లుక్స్
రాసి
ఖన్నా
ఒకవైపు
ఎద
అందాలతో
మాత్రమే
కాకుండా
మరోవైపు
లెగ్స్
అందాలతో
కూడా
మరింతగా
ఆకట్టుకుంది.
గతంలో
ఇంతకంటే
ఘటన
ఫోటోలకు
స్టిల్స్
ఇచ్చినప్పటికీ
కూడా
ఈ
లుక్స్
లో
మాత్రం
నెవ్వర్
బిఫోర్
అనేలా
ఉన్నాయి
అని
ఫాలోవర్స్
పాజిటివ్గా
కామెంట్
చేస్తున్నారు.
ఇక
ప్రస్తుతం
ఈ
బ్యూటీ
చేతిలో
ఒక
రెండు
సినిమాలు
ఉన్నాయి.
అలాగే
హిందీలో
కూడా
అవకాశాలు
అందుకునేందుకు
ప్రయత్నం
చేస్తుంది.