twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో రాధిక ఆప్టే కేక.. బాత్‌టబ్‌లో అర్ధనగ్నంగా.. పిచ్చెక్కిస్తున్న ఫొటోలు

    |

    విలక్షణ నటి రాధిక ఆప్టే బాలీవుడ్‌లోనే కాకుండా వెబ్‌ మాధ్యమంలోనూ దూసుకెళ్తున్నది. ఖాళీ సమయం లభిస్తే విహారయాత్రల్లో మునిగి తేలుతుంది. విదేశీ యాత్రల్లో బికినీలతో హెరెత్తిస్తుంటుంది. ఇలాంటి అందాల తార మాటల్లోనే కాదు.. చేతలతో కూడా మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

    నగ్న వీడియో లీక్‌: రాధిక ఆప్టే ధీటైన జవాబు.. నా తల్లే..నగ్న వీడియో లీక్‌: రాధిక ఆప్టే ధీటైన జవాబు.. నా తల్లే..

    విహారయాత్రకు వెళ్లిన సమయంలో

    విహారయాత్రకు వెళ్లిన సమయంలో

    గతంలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో తన స్నేహితురాలితో బికినీలో తీయించుకొన్న ఫొటోను రాధిక ఆప్టే తన ఫేస్‌బుక్ కవర్ పిక్చర్‌గా అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోలో రెండు పీసుల బికినీలో స్విమ్మింగ్ పూల్ గోడ మీద కూర్చొని మంతనాలు కొడుతూ కనిపించింది. గతంలో తన స్నేహితుడు మార్క్ రిచర్డ్సన్‌తో హాట్ హాట్‌గా కనిపించింది.

    బాత్ టబ్‌లో నగ్నంగా

    బాత్ టబ్‌లో నగ్నంగా

    అలాగే బాత్ టబ్‌లో నగ్నంగా పడుకొని ఉన్న ఫోటోను కూడా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోకు సుమారు 2 లక్షల లైకులు, భారీగా కామెంట్స్ వచ్చాయి. ఓ నెటిజన్ బత్రూం పక్కనే చెట్లు బాగా ఉన్నాయి. దోమలు ఇబ్బంది పెట్టడం లేదా అని ప్రశ్న వేశాడు.

    వరుస విజయాలతో జోష్

    వరుస విజయాలతో జోష్

    ప్రస్తుతం రాధిక ఆప్టే వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆమె నటించిన అంధాధున్ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, టబుతో కలిసి నటించింది. గతంలో అక్షయ్ కుమార్‌తో కలిసి ప్యాడ్‌మాన్ అనే చిత్రంలో నటించింది.

    రాధిక ఆప్టే సత్తా చాటుతూ..

    రాధిక ఆప్టే సత్తా చాటుతూ..

    బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా రాధిక ఆప్టే సత్తా చాటుతున్నది. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్‌కు మంచి స్పందన లభించింది. అలాగే నవాజుద్దీన్ సిద్ధిఖీ, సైఫ్ ఆలీ ఖాన్‌తో కలిసి సెక్రేడ్ గేమ్స్‌లో నటించింది. డిజిటల్ మీడియాలో ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది.

    సల్మాన్‌ ఖాన్‌తో రాధిక ఆప్టే

    సల్మాన్‌ ఖాన్‌తో రాధిక ఆప్టే

    గతంలో సల్మాన్ ఖాన్‌తో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి రాధిక ఆప్టే చేజారింది. టైగర్ జిందా హై చిత్రంలో నర్సు పాత్రలో నటించాల్సింది. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ పాత్రను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని రాధిక ఆప్టే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

    హాలీవుడ్‌లో రాధిక ఆప్టే

    హాలీవుడ్‌లో రాధిక ఆప్టే

    ప్రస్తుతం రాధికా ఆప్టే పలు ఓ హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నది. గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్‌తో ది వెడ్డింగ్ గెస్ట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది.

    English summary
    Radhika is currently basking in the success of her web series Sacred Games, also headlined by Saif Ali Khan and Nawazuddin Siddiqui. She is back with yet another web series Ghoul. The actor has also shared the screen space with Saif in her last Bollywood release Baazaar. Sitting on a railing in a two-piece striped bikini, the actor can be seen chatting with a friend at the scenic poolside overlooking a barren land goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X