పుట్టినప్పుడు ఏమీ వేసుకోమని.. ఇలా ఇప్పుడు పూర్తిగా విప్పేసి ఉండాలా?.. రాధిక పిక్ వైరల్

వివాదాలకు, బోల్డ్ కంటెంట్‌లకు కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ రాధికా ఆప్టే. తమిళ,తెలుగు భాషల్లో ఫేమస్ అయిన ఈ భామ.. హిందీలోనూ సత్తా చాటుకుంది. నటించడంలోనూ, అందాలను ఆరబోయడంలోనూ హద్దులు చేరిపేసిన ఈ భామ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా న్యూడ్‌గా కూడా నటించేసిన ఈ భామ.. సోషల్ మీడియాలో ఇంకెంత రచ్చ చేస్తూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

తెలుగులో క్రేజీ..

తెలుగులో క్రేజీ..

‘రక్త చరిత్ర', బాలయ్యతో ‘లెజెండ్', ‘లయన్', ప్రకాష్ రాజ్ హీరోగా వచ్చిన ధోని చిత్రంలోనూ నటించి మెప్పించింది. తెలుగు నాట మంచి క్రేజ్ ఉన్నా గానీ ప్రస్తుతం ఆమె తెలుగు ప్రేక్షకుల వైపు చూడటమే లేదు. బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతోనే బిజీగా ఉంటోంది.

 ఆ సినిమాలో నగ్నంగా..

ఆ సినిమాలో నగ్నంగా..

‘వెడ్డింగ్ గెస్ట్' సినిమాలో రాధికా నగ్నంగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ చిత్రం గురించి మాట్లాడుతూ రాధిక సంచలన కామెంట్స్ చేసింది. హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్‌తో కలిసి ‘వెడ్డింగ్ గెస్ట్'అనే సినిమాలో ఏకంగా తన వక్షోజాలు, ఇతర ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేశారని చెప్పుకొచ్చింది.

లాక్ డౌన్‌లో కోరికలు..

లాక్ డౌన్‌లో కోరికలు..

లాక్ డౌన్ కాలంలో రాధికకు కొన్ని కోరికలు పుట్టాయి. ఇంట్లోనే ఉండటం మూలానా బోర్ కొట్టినట్టుంది. పాత ఫోటోలను షేర్ చేస్తూ.. సముద్రంలో కరోనా లేదు, మైండ్ గేమ్, డైవింగ్ చేయాలని ఉంది, సముద్రంలోకి వెళ్లాలని కలలు కంటున్నట్టుగా చెప్పుకొచ్చింది.

ఫోటోలతో రచ్చ..

ఫోటోలతో రచ్చ..

వెండితెరపైనే ఎలాంటి హద్దులు పెట్టుకోని రాధిక.. సోషల్ మీడియాలో ఇక ఆగుతుందా. హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోదూ. ఆమె షేర్ చేసే ఫోటోలు, పెట్టే బోల్డ్ కామెంట్స్ చూస్తే ఎవ్వరికైనా సరే పిచ్చెక్కాల్సిందే. తాజాగా ఆమె బట్టలేమీ వేసుకోకుండా ఉన్నట్టుంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ పెద్ద వేదాంతమే మాట్లాడింది.

లోపల అలా ఉంటే..

లోపల అలా ఉంటే..

మన లోపల నిష్కల్మషమైన సంతోషం ఉంటే.. బయటకు వచ్చే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది.. అలాంటప్పుడు మనమంతా చేయగలిగింది ఇలా నవ్వడమే. ప్యూర్ హ్యాపీనెస్, ప్యూర్ జాయ్, ప్రతీ చోట నగ్నమే, పుట్టేటప్పుడు వేసుకునే సూట్, ఈ హ్యాట్‌తోనే పుట్టలేదు.. క్లీన్ బీచ్, క్లీన్ వాటర్ అంటూ ఫోటోతో రచ్చ రచ్చ చేసింది.

Recommended Video

Shilpa Shetty Ready To Re Entry In Tollywood After 20 Years
ఇప్పుడు ఇలా ఉండాలా?

ఇప్పుడు ఇలా ఉండాలా?

ఇక రాధిక పెట్టిన క్యాప్షన్, షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతోంది. బర్త్ సూట్, అంతా నగ్నమే అంటూ క్యాప్షన్ పెట్టడం, నగ్నంగా ఉన్నట్టు కనిపిస్తున్న ఫోటోపై భిన్న రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుట్టినప్పుడు అలా ఉంటామని, ఇప్పుడు కూడా అలానే ఉండాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా రాధిక మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X