ఒంటిపై నూలు పోగు లేకుండా.. శృంగారం కోసమే పుట్టలేదు: రాధిక ఆప్టే

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని తెచ్చిన నటిమణుల్లో రాధిక ఆప్టే ఒకరు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఏదైనా పాత్ర చేసింది అంటే అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుందనే చెప్పాలి. బోల్డ్ రోల్స్ చేయడంలో ముందుండే రాధిక.. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ హద్దులు దాటడంలో కూడా ముందుంటుంది.

ఆ హద్దులు ఎప్పుడో దాటేసింది..

ఆ హద్దులు ఎప్పుడో దాటేసింది..

అందాలను ప్రజెంట్ చేయడంలో ఈ బ్యూటీ ఎంచుకునే దారి చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. వంటిపై నూలు పోగు లేకుండా కెమెరా ముందు నిలబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాల కోసం అమ్మడు గ్లామర్ హద్దులు ఎప్పుడో దాటేసింది. రొమాంటిక్ సీన్స్ లో ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చే ఈ భామ సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో ముందుంటుంది.

తెలుగులో మాత్రం..

తెలుగులో మాత్రం..

బాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువవుతున్న సమయంలో రాధిక చాలా వరకు గ్లామర్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించింది. అయితే సౌత్ సైడ్ మాత్రం కొంతవరకు లిమిట్స్ లోనే నటించింది. ముఖ్యంగా తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ సినిమాల్లో ఎక్కువగా ట్రెడిషినల్ లుక్స్ తోనే ఆకట్టుకుంది. ఆమె చేసిన పాత్రలకు ఇక్కడ మంచి గుర్తింపే దక్కింది. కానీ మళ్ళీ ఆ తరువాత ఎక్కువగా ఇటువైపు తిరిగి చూడలేదు.

సినిమాలు ఎందుకు తగ్గాయంటే..

సినిమాలు ఎందుకు తగ్గాయంటే..

ఈ మధ్య కాలంలో రాధిక చాలా వరకు సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది. అందుకు గల కారణంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఎక్కువగా తనకు బోల్డ్ గా కనిపించే ఆఫర్స్ వస్తున్నాయని, ఒంటిపై నూలు పోగు లేకుండా నటించమని అంటున్నారని తెలిపింది. అయితే తాను మాత్రం శృంగార సన్నివేశాల్లో నటించడానికి ఇండస్ట్రీకి రాలేదని రాధిక నిర్మాతలకు ఘాటైన ఆన్సర్ ఇస్తోందట. అందుకే ఆఫర్స్ తగ్గాయని ఈ హాట్ బ్యూటీ వివరణ ఇచ్చింది.

నచ్చితేనే అలా కనిపిస్తా..

నచ్చితేనే అలా కనిపిస్తా..

ఇన్నాళ్లు ఎక్కువగా బోల్డ్ రోల్స్ చేయడం వలన చాలా మంది సరైనా కథలు లేకపోయినా.. బట్టలు లేకుండా కెమెరా ముందుకు రమ్మంటున్నారని రాధిక తెలిపింది. అయితే తాను మాత్రం అలాంటి పాత్రలకు ఏ మాత్రం ఒప్పుకొనని చెబుతూ.. పాత్ర డిమాండ్ చేస్తేనే ఎలాంటి పోజులు ఇవ్వడానికైనా రెడీ అని వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న రాధిక ఆ సినిమాలలో కొత్తగా కనిపించబోతున్నట్లు తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X