Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బికినీ భామ : ఫ్రీ షో పెట్టేసిన బాలకృష్ణ హీరోయిన్.. క్లీవేజ్‌తో కేక పుట్టిస్తూ హల్చల్
రాధికా ఆప్టే పేరు తెలియని సినీ ప్రేక్షకులుండరూ. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకలను ఫిదా చేసేసింది. వెబ్ సిరీస్‌లోనూ నటించి అక్కడి ప్రేక్షకులకు కునుకు లేకుండా చేసింది. తెరపై ఎంత బోల్డ్‌గా నటిస్తుందో.. ఆమె మాటల్లోనూ అంతటి బోల్డ్ నెస్ కనిపిస్తోంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ హాట్ కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె చేసే కామెంట్ల ఒక్కోసారి రాయడానికి కూడా వీలు లేకుండా ఉంటోంది. నగ్నంగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ మాత్రం కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది..
‘వెడ్డింగ్ గెస్ట్' సినిమాలో రాధికా నగ్నంగా కనిపించడం ఎంతటి సంచలనానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సీన్స్ గురించి మాట్లాడుతూ.. హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్‌తో కలిసి ‘వెడ్డింగ్ గెస్ట్'అనే సినిమా చేశానని, అందులో తనకు, దేవ్‌కు బోల్డ్ సీన్స్ ఉన్నాయని తెలిపింది. అందులో ఏకంగా తన వక్షోజాలు, ఇతర ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేశారని చెప్పుకొచ్చింది.
డేటింగ్ సీక్రెట్స్..
తాజాగా ఆమె నెట్‌ప్లిక్స్‌లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేశారు. ఇందులో భాగంగా తన భర్తతో మొదటిసారి డేట్‌కు వెళ్లడానికి గల కారణాన్ని, దాని వెనుకున్న కథను చెప్పింది. ఇద్దరూ ఒకేసారి అడిగారని, దాని కోసం తనకు తానే ఓ పరీక్ష కూడా పెట్టుకున్నానని, చివరకు డేటింగ్‌కు వెళ్లినవాడితో లైఫ్‌లో సెటిలయ్యానని భర్త గురించి చెప్పుకొచ్చింది.
|
తెలుగు నాట ఫేమస్..
రాధిక ఆప్టే తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర', బాలయ్యతో ‘లెజెండ్', ‘లయన్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రకాష్ రాజ్ హీరోగా వచ్చిన ధోని చిత్రంలోనూ నటించి మెప్పించింది. అయితే తెలుగు తెరపై కనిపించి చాలా రోజులవుతున్న ఈ భామతో సోషల్ మీడియాతో ఫ్యాన్స్‌కు దగ్గరగానే ఉంటుంది.
Recommended Video
హాట్ హాట్ ఫోటోలతో..
రాధికా ఆప్టే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బికినీ ఫోటోలతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటో చూస్తే చెమటలు పట్టాల్సిందే. చుట్టూ సముద్రం.. వేడి పుట్టించే ఎద అందాలను షేర్ చేస్తూ.. సముద్రంలో కరోనా లేదు, మైండ్ గేమ్, డైవింగ్ చేయాలని ఉంది, సముద్రంలోకి వెళ్లాలని కలలు కంటున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఈ లాక్ డౌన్‌ను ప్రేమిస్తున్నానని తెలిపింది.