రాజ్ తరుణ్ లవర్ నిర్మాత కత్తితో దాడి.. ఎటాక్ వెనుక అసలు విషయం ఏమిటంటే?

ఇటీవల టాలీవుడ్ సినిమా దగ్గర ఎలాంటి కాంట్రవర్సీలు చేయరేగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న చిన్న హీరోల హీరోయిన్స్ నుంచి ఇప్పుడు నేషనల్ లెవెల్లో టాలీవుడ్ హీరోలు వైరల్ గా మారారు. కాగా టాలీవుడ్ లో గత కొన్ని నెలలు కితం ఈ కాంట్రవర్సీలు యువ హీరో జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ తో మొదలైంది.

తన ప్రేయసి రాజ్ తరుణ్ నన్ను దారుణంగా మోసం చేసాడు అనే టాక్ నుంచి అది ఎటెటో వెళ్ళింది. కాగా ఈ కేసులోనే ఇంకా ఎవరు దోషి అనేది తేలాల్సి ఉంది కానీ రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మాత్రం తనని రాజ్ వదిలేయడానికి కారణం యువ హీరోయిన్ మాల్వి మల్హోత్రా అంటూ షాకింగ్ ఆరోపణలు చేసింది.

Raj tarun beauty malvi malhotra finally won her case on producer

కాగా అక్కడ నుంచి వీరి మేటర్ మరో కోణంలోకి మారడం రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇంట్లో ఉన్నపుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కూడా జరిగి ఊహించని ట్విస్ట్ లుగా మారాయి. సరే ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా లవ్ లో ఉన్నారని టాక్ ఉంది కానీ ఇపుడు ఇదే మాల్వి విషయంలో మరో సంచలన వార్త వైరల్ గా మారింది.

కాగా మాల్వి మల్హోత్రా తన జీవితంలో ఎదుర్కొన్న షాకింగ్ ఘటన నుంచి ఇపుడు ఉపశమనం పొందిందట. కాగా మాల్వి గత నాలుగేళ్ల కితం ఓ నిర్మాత విషయంలో న్యాయపోరాటం చేస్తుంది. బాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాత యోగేష్ సింగ్ ఆమె తనతో పెళ్లికి నో చెప్పిందని ఆమెపై కత్తితో చంపడానికి దాడి చేసాడట.

కాగా ఆ సమయంలో శారీరికంగా ఈమె గాయాలపాలు కూడా అయ్యిందని అయితే ఆ సమయంలోనే ఆమె తన కుటుంబంతో కేసు పెట్టగ ఫైనల్ గా ఈ కేసు విషయంలో మాల్వి గెలిచినట్టుగా కన్ఫామ్ అయ్యింది. ఆ కేసులో న్యాయస్థానం ఆ నిర్మాతకి శిక్ష విధించగా రీసెంట్ గా మాల్వి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

దేవి నవరాత్రులు ఇలా మొదలు కావడంతోనే నా కేసులో ఉపశమనం లభించింది అని చివరికి తనకి న్యాయం దొరికింది అంటూ ఆమె పోస్ట్ చేసింది. దీనితో ఆమె కేసు విషయం ఫైనల్ గా ఓ కొలిక్కి వచ్చింది అని చెప్పాలి. అలాగే మాల్వి నేషనల్ మీడియాలో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తానికి రిలీఫ్ దక్కింది, ఈ నాలుగేళ్లు చాలా ఒత్తిడికి లోనయ్యాను, చాలా మెంటల్ ట్రామాకి కూడా లోనయ్యాను నాకు నా ఒంటి మీద గాయాల కంటే మానసికంగా ఉపశమనం ముఖ్యం ఎట్టకేలకి నాలుగేళ్ల తర్వాత గెలవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపిందట.

కాగా రీసెంట్ గానే రాజ్ తరుణ్ తో "తిరగబడరా సామి" అనే సినిమాతో ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా తోనే ఈమెకి రాజ్ తరుణ్ కి లవ్ పుట్టింది అనే పుకార్లు కూడా ఉన్నాయి. మరి ఆ ఇష్యూ నుంచి బయటపడ్డ మాల్వి రాజ్ తరుణ్ కాంట్రవర్సీలో కూడా బయటపడుతుందో లేదో చూడాలి మరి.

More from Filmibeat

Read more about: raj tarun malvi malhotra lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X