Nidhhi Agerwal: ఓవర్ గ్లామర్‌తో హద్దు మీరిన నిధి అగర్వాల్.. అదిరిపోయేలా అందాల విందు

నిధి అగర్వాల్.. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ చిన్నది అందం, అభినయంతో మెప్పిస్తూ వస్తోంది. ఫలితంగా చాలా తక్కువ సినిమాలే చేసినా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయినా.. క్రేజీ ప్రాజెక్టులను పట్టుకుని దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ ఓ రేంజ్‌లో సందడి చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలా వచ్చిన హైదరాబాదీ:హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలోనే నిధి అగర్వాల్ పుట్టింది. దీంతో తన చదువును ఆమె ఈ నగరంలోనే పూర్తి చేసింది. ఆ తర్వాత ఈమె ఫ్యామిలీ కర్నాటకకు మారిపోయింది. అక్కడ ఈ చిన్నది మోడల్‌గా జర్నీని స్టార్ట్ చేసి.. ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేసింది. ఈ క్రమంలోనే 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా వచ్చింది.

Raja Saab Movie Heroine Nidhhi Agerwal Latest Nice Photos Viral

ఆరంభంలో ఫ్లాపుల షాక్:సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే నిధి అగర్వాల్ 'సవ్యసాచి' అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని అందించలేదు. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలోనూ నటించింది. ఇది కూడా నిరాశనే మిగల్చడంతో నిధి అగర్వాల్‌కు ఆరంభంలోనే ఫ్లాప్‌లతో షాక్‌లు తగిలాయి. అయినప్పటికీ ఆమెకు నటన పరంగా పేరు వచ్చింది.

ఇస్మార్ట్ హిట్‌తో ఫుల్ కిక్:ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా తెలుగులో నిధి అగర్వాల్‌‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఆమె ఛాన్స్ అందుకుంది. ఈ మూవీతో నిధి అగర్వాల్‌కు ఫస్ట్ హిట్ వచ్చింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్‌ నటించిన 'హీరో' మూవీ మాత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో టాలీవుడ్‌కు గ్యాపిచ్చి కోలీవుడ్‌లోకి వెళ్లింది.

Raja Saab Movie Heroine Nidhhi Agerwal Latest Nice Photos Viral

పవన్, ప్రభాస్‌ సినిమాల్లో:గతంలో మాదిరిగా నిధి అగర్వాల్ వరుసగా సినిమాలు చేయకున్నా.. తనదైన రీతిలో క్రేజీ ఆఫర్లతో సత్తా చాటుతోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది. అలాగే, ప్రభాస్ - మారుతి 'ది రాజా సాబ్' మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రారంభోత్సవాలు, స్పెషల్ ఈవెంట్లతో నిధి అగర్వాల్ సత్తా చాటుతోంది.

సోషల్ మీడియా ద్వారా:పెద్దగా సక్సెస్ రేటు లేకపోయినా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోన్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

Raja Saab Movie Heroine Nidhhi Agerwal Latest Nice Photos Viral

గ్లామర్ షోకు అర్థం చెప్పి:సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చేసే అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ అమ్మడు హాట్ షో మరింత ఎక్కువ అయిపోయింది. ఇక, ఈ మధ్య తరచూ నిధి అగర్వాల్ అందాలను ఆరబోస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ అవుతోంది.

నిధి హాట్ ఫొటోలు వైరల్‌:నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె బ్లౌజ్ లేకుండా చీరను కట్టుకుని కనిపించింది. తద్వారా తన అందాలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ ఘాటు ఫొటోలు అన్నీ యమా వైరల్‌ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X