Don't Miss!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజశేఖర్ కూతురు 'శివాత్మిక' గ్లామర్ షో.. గుర్తు పట్టలేనంతగా పొట్టి దుస్తుల్లో.. షాక్ ఇచ్చేసింది
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సినీ వారసులు రావడం సహజమే. హీరోలు చాలా మంది వస్తుంటారు. అయితే సినీ ఫ్యామిలీస్ నుంచి హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువగా వస్తుంటారు. ఇక జీవిత రాజశేఖర్ కూతుళ్లు ఇద్దరు కూడా సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ గా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే చిన్నమ్మాయి శివాత్మిక మొదటిసారి ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది.
వెండితెరపై లిప్‌లాక్స్.. శృంగార సన్నివేశాల్లో మునిగి తేలిన తారలు
ఇండస్ట్రీలో స్వేచ్ఛగా
సీనియర్ నటీనటులు వాళ్ళ కూతుళ్ళను ఎక్కువగా ఇండస్ట్రీలోకి రనివ్వరనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం టాలెంట్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి రావచ్చు అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఎదిగిన జీవిత రాజశేఖర్ వారి పిల్లలకి కూడా ఇండస్ట్రీలో స్వేచ్ఛగా నటించే అవకాశం కల్పించారు.
అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో
దొరసాని సినిమాతో
ఇక ఇప్పటికే చిన్నమ్మయి శివాత్మిక ఒక సినిమాతో నటిగా మెప్పించిన విషయం తెలిసిందే. తెలంగాణ పిరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన దొరసాని సినిమాలో హీరోయిన్ గా నటించిన శివాత్మిక మొదటి సినిమాలోనే తన నటనతో ఓ వర్గం వారిని అమితంగా ఆకట్టుకుంది.
సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు
నటనతో మెప్పించి..
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అదే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికి నటన పరంగా ఇద్దరికి మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఆడియెన్స్ ను మెప్పించేందుకు శివాత్మిక తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోందట.
గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక
చాలా రోజుల తరువాత ఈ బ్యూటీ ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది. పూర్తిగా గ్లామర్ డోస్ ను పెంచేసింది. పొట్టి దుస్తుల్లో కాస్త ఘాటుగా కనిపించే సరికి అసలు ఈమె నిజంగా శివాత్మికనేనా.. అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక శివాత్మిక నెక్స్ట్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతోంది.