శివాత్మిక రాజశేఖర్ అందాల ప్రదర్శన: అలా గ్లామర్‌ను హైలైట్ చేసింది గురూ!

మామూలుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ల కంటే.. స్టార్ హీరోల డాటర్లే బాగా హైలైట్ అవుతుంటారు. ఇలా టాలీవుడ్‌లోకి అతి తక్కువ మంది అమ్మాయిలే హీరోయిన్లుగా వచ్చారు. అందులో జీవితా రాజశేఖర్ దంపతుల కుమార్తె శివాత్మక ఒకరు. ఆరంభంలోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇలా ఇప్పుడు కూడా ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను పట్టుకుంటోంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

ఫస్ట్ మూవీతోనే మెప్పించింది:జీవితా రాజశేఖర్ చిన్న కూతురిగా ప్రపంచానికి పరిచయం అయిన శివాత్మిక రాజశేఖర్.. టీనేజ్‌లో ఉన్నప్పుడే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 'దొరసాని' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ, శివాత్మిక మాత్రం ఇందులో తనదైన నటనతో యమా మెప్పించింది.

Rajashekar Daughter Shivathmika Nice Looking Photos Viral

చాలా సినిమాలు చేసినా కానీ:సినిమాల్లో మంచి ఆరంభాన్ని దక్కించుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా ఆఫర్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఇలా గత ఏడాది ఈ చిన్నది 'ఆకాశం' అనే చిత్రంలో నటించింది. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ మూవీ పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత 'పంచతంత్రం' అనే సినిమా చేసింది. ఇది కూడా ఆమెకు హిట్‌ను మాత్రం అందించనే లేదు.

మంచి ప్రాజెక్టు.. సక్సెస్ కాలే:హీరోయిన్ కెరీర్‌లో హిట్ లేకుండానే సాగుతున్నా శివాత్మిక రాజశేఖర్‌ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే వస్తోంది. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిన 'రంగమార్తండ'లో శివాత్మిక నటించింది. కానీ, ఇది కూడా సక్సెస్‌ సాధించలేదు.

Rajashekar Daughter Shivathmika Nice Looking Photos Viral

ఇప్పుడీ మూవీలు.. ఇంకోటి:శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా మూవీలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అందులో తెలుగులో 'విధి విలాసం' సహా పలు చిత్రాలు చేస్తోంది. అలాగే, కోలీవుడ్‌లో 'ఆనందం విలైయాడుం వీడు' అనే సినిమా చేస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఆమె మరో తమిళ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Rajashekar Daughter Shivathmika Nice Looking Photos Viral

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా:సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. కెరీర్‌ను చక్కగా సాగిస్తోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ చాలా కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ పాపులారిటీని మాత్రం పెంచుకుంటూనే ఉంది.

Rajashekar Daughter Shivathmika Nice Looking Photos Viral

అందాల సంపదతో కవ్విస్తూ:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన అందాలను చూపిస్తూ విపరీతంగా బోల్డు షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

Rajashekar Daughter Shivathmika Nice Looking Photos Viral

శివాత్మిక బోల్డు పిక్స్ వైరల్:స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ జాకెట్‌లో, పైటను పక్కకు జరిపి మరీ డిఫరెంట్ ఫోజులు ఇచ్చింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె లేలేత అందాలు బాగా కనిపిస్తూ హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో స్పందన లభిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X