తనుశ్రీ దత్తా నాతో సెక్స్ చేసింది, మరో మహిళపై రేప్... ఆధారాలతో!

Recommended Video

Metoo : Rakhi sawanth Criticizes Tanushree Dutta | Filmibeat Telugu

#మీటూ ఉద్యమం నేపథ్యంలో బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్, తనుశ్రీ దత్త మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తనుశ్రీ దత్తా లెస్బియన్ అంటూ ఆరోపణలు చేసిన రాఖీ సావంత్... మరోసారి పదునైన వ్యాఖ్యలు చేశారు.

''నా శరీరంలో ప్రతి ఇంచు ఆమెకు తెలుసు. దశాబ్దం క్రితం ఆమె నాతో లెస్బియన్ సెక్స్ చేసింది.'' అని రాఖీ తెలిపారు. తనుశ్రీ దత్తా బైసెక్సువల్ అనడానికి తగిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయి, ఇతర మహిళలను కూడా ఆమె సెక్స్ కోసం వేధించింది, త్వరలోనే వారు తమంతట తాముగా బయటకు రాబోతున్నారంటూ రాఖీ సావంత్ బాంబు పేల్చింది.

చాలా మంది దగ్గర పడుకుంది

చాలా మంది దగ్గర పడుకుంది

అంతటితో ఆగని రాఖీ సావంత్... తనుశ్రీ దత్తా మిస్ ఇండియా కావడానికి చాలా మంది వద్ద పడుకుందని, ఆదారిలోనే ఆమె పైకి ఎదిగింది అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసింది.

ఆమె వల్లే నేను ఇలా తయారయ్యా

ఆమె వల్లే నేను ఇలా తయారయ్యా

తనుశ్రీ వల్లే నేను లెస్బియన్‌గా మారాను అంటూ రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు. ‘నేను అచ్చమైన అమ్మాయిని. కానీ ఆమె వల్ల స్వలింగ సంపర్కురాలిగా మారాను. నేను ట్రాన్స్‌జెండర్ ఉమెన్ అంటూ తనుశ్రీ దత్తా చెబుతున్నదాంట్లో నిజం లేదు' అని తెలిపారు.

నా ఇమేజ్ డ్యామేజ్ చేసింది

నా ఇమేజ్ డ్యామేజ్ చేసింది

నాకు దేశ వ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. చాలా మంది ఇండియన్స్ నాకు రెస్పెక్ట్ ఇస్తారు. తనుశ్రీ దత్తా తన ఫేక్ ‘మీ టూ' ఆరోపణలతో నా ఇమేజ్ దెబ్బతీసింది. ఆమె అమెరికా పౌరురాలు. ఇండియన్స్ అంటే అస్సలు పడదు. ఇండియన్ అని చెప్పుకోవడం కంటే అమెరికన్ అని చెప్పుకోవడానికే ఆమె ఇష్టపడతారు. దేశ ప్రతిష్టను దిగజార్చడానికే మీటూ పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు.

నన్ను అంతం చేయడానికి కుట్ర

నన్ను అంతం చేయడానికి కుట్ర

హర్యానాలోని పంచకులలో తనపై లేడీ రెజ్లర్ దాడి చేయడం వెకన కొందరి కుట్ర ఉందని, ఆ కుట్రలో తనుశ్రీ దత్తాకు భాగం ఉన్నట్లు రాఖీ సావంత్ ఆరోపించారు. నన్ను చంపడం లేక డాన్స్ చేయడానికి పనికాకుండా చేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X