twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతీ రోజూ నాకు అదే కావాలి.. నేను అలాంటి దాన్నే.. రకుల్ ప్రీత్ పిక్ వైరల్

    |

    రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. తెర వెనుకా అంతే సరదాగా ఉంటుంది. పైగా సోషల్ మీడియాలో ఎక్కువగా తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అలాంటి రకుల్ ప్రీత్ ‌కు ఎక్కువగా నెగెటివిటీ ఎదురవుతుంటుంది. కానీ రకుల్ కూడా తనపై వచ్చే ట్రోలింగ్‌ను అంతే స్థాయిలో ఎదుర్కొంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.

    ప్యాంట్ వేసుకోవడం మరిచిన చితక్కొట్టుడు హీరోయిన్.. తొడ అందాలతో రచ్చ

    రకుల్ ప్రీత్ అలా..

    రకుల్ ప్రీత్ అలా..

    రకుల్ ప్రీత్‌కు ఎక్కువగా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. పైగా తాను చేసిన పనుల్లో సంతోషాన్ని వెతుక్కుంటుంది. అందుకే రోజులో ఎంత బిజీగా ఉన్నా కూడా తన దైనందిన కార్యక్రమాలన్నీంటిని చేసుకుంటుంది. యోగా, జిమ్, వెకేషన్స్, షూటింగ్స్ అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటుంది.

    అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

    హోలీ స్పెషల్..

    హోలీ స్పెషల్..

    రకుల్ ప్రీత్ హోలీ పండుగను మంచు లక్ష్మీ, తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది. అలా రకుల్ ప్రీత్ ఆ రోజు మొత్తం తనకు నచ్చిన పనులన్నీ చేసేశానని చెప్పుకొచ్చింది. ట్రెక్కింగ్, యోగా, యోగా, సముద్రం నడి మధ్యలో చంద్రుడిని చూడటం ఇలా నా గ్యాంగ్‌తో కలిసి నాకు ఇష్టమైన వన్నీ చేశానని తెగ సంబరపడిపోయింది.

    హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

    ఇప్పుడు అలా..

    ఇప్పుడు అలా..

    ప్రస్తుతం ఎండలు ఎలా కొడుతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కొక్కొరు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో సెలెబ్రిటీలు ఎక్కువగా స్మిమ్మింగ్ చేస్తూ ఎండల నుంచి ఉపశమనం పొందుంతుంటారు.

    నడుము అందాలతో నాట్యం చేస్తున్న హీనా ఖాన్.. బీచ్‌లో బికినీతో అలా

    ప్రతీ రోజూ అదే..

    ప్రతీ రోజూ అదే..

    అలాగే ఇంకొంత మంది ప్రతీ రోజూ స్విమ్మింగ్ చేయడమనేది దినచర్యగా పెట్టుకుంటారు. అలా రకుల్ ప్రీత్ డైరీలో స్విమ్మింగ్ చేయడమనేది ఉన్నట్టుంది. మంగళవారం, బుధవారం ఇలా ప్రతీ రోజూ నేను వాటర్ బేబీనే అని చెప్పుకొచ్చింది. అంటే ప్రతీ రోజూ స్విమ్మింగ్ చేస్తుంటాను.. జలకాలాడటం అంటే ఎంతో ఇష్టమని చెప్పకనే చెప్పేస్తోంది రకుల్.

    హెబ్బా పటేల్ క్లీవేజ్‌ షో.. అందంతో అదరగొడుతున్న బ్యూటీ

    ఫుల్ బిజీగా..

    ఫుల్ బిజీగా..

    రకుల్ ప్రీత్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్‌లో వరుసగా ప్రాజెక్ట్‌లు చేజక్కించుకుంటోంది. బాలీవుడ్ మూడు, కోలీవుడ్ ఒకటి, టాలీవుడ్‌లో ఒకటి అంటూ ఇలా అనేక ప్రాజెక్ట్‌లతో రకుల్ ప్రీత్ ఫుల్ హల్చల్ చేస్తోంది.

    English summary
    Rakul Preet Enjoys In Swimming pool In Hot Summer..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X