అందాల ఆరబోతతో.. హాట్ హాట్‌గా రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్.. అందం, అదృష్టం అన్నీ కలగలిపిన రూపం. కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి హిట్స్ రావడం ఈ అమ్మడికి కలిసి వచ్చింది. మెల్లి మెల్లిగా స్టార్స్ దృష్టిలో పడటంతో మంచి అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్,మహేష్, అల్లు అర్జున్ వంటి వారి సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కించుకుంది. అయితే ఎంత వేగంగా కెరీర్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకుందో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయింది. గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేకుండా పోయింది. ప్రస్తుతం రకుల్ మాత్రం క్వారంటైన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది.

లాక్ డౌన్‌లో రకుల్ సందడి..
లాక్ డౌన్‌లో సెలెబ్రిటీలందరూ ఇంట్లోనే ఉంటూ తెగ సందడి చేశారు. సేవా కార్యక్రమాలు, కుటుంబ సభ్యులతో ఆట పాటలు, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేస్తూ కాలాన్ని గడుపుతున్నారు. రకుల్ సైతం.. సేవా కార్యక్రమాలు చేస్తూ, కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతోంది. సోదరుడితో కలిసి పులుసాట, కబడ్డీ, దిండుతో ఆటలు ఆడుతోంది.

వీడియో వైరల్..
లాక్ డౌన్‌లో సెలెబ్రిటీలు సైతం సాధారణ జనాలకు మల్లే జీవించారు. అవసరమైన వస్తువులను షాపింక్ చేసి తెచ్చుకోవడం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే రకుల్ ఓ సాధారణ యువతి మల్లె మెడికల్ షాపుకెల్లి మందులను కొనుక్కొని వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయింది.

నెటిజన్లతో చిట్ చాట్..
ఖాళీగా ఇంట్లో ఉంటున్న సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్నారు. రకుల్ సైతం తన అభిమానులతో మాట్లాడుతూ.. అనేక విషయాలపై స్పందించింది. తొలిప్రేమ గురించి చెప్పండని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తానిప్పటివరకు ప్రేమలో పడలేదని, ప్రేమలో పడేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పింది.
Recommended Video

బటన్స్ విప్పేసి..
రకుల్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. దానికి తోడు వ్యాయామం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తూ అందరికీ మతి పోగొట్టేలా చేస్తుంది. తాజాగా రకుల్ షేర్ చేసిన ఓ పిక్ తెగ చక్కర్లు కొడుతోంది. షర్ట్ బటన్స్ విప్పేసిన రకుల్ లోపల ఏమీ ధరించకపోవడంతో ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. క్లీవేజ్ షోతో నెటిజన్లకు సెగలు పుట్టిస్తోంది.


Click it and Unblock the Notifications











