రకుల్ పై అతడి కన్ను.. ఇన్నాళ్లు ప్రేమలో పడకపోవడానికి అసలు కారణమిదేనట!

టాలీవుడ్ సెక్సీ గర్ల్ రకుల్ ప్రీత్ ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడినా సెన్సేషన్ అవుతోంది. స్పైసి కామెంట్స్ తో జనాలను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికి ఎదో ఒక విధంగా అమ్మడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ తన పర్సనల్ లైఫ్ గురించి అనేక రకాల విషయాల గురించి వివరణ ఇచ్చింది.

మన్మథుడి ఎఫెక్ట్..

మన్మథుడి ఎఫెక్ట్..

రకుల్ ప్రీత్ అందంతో హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆమె కెరీర్ లో తీసుకున్న నిర్ణయాలే అవకాశాలు రాకుండా చేస్తున్నాయి. గత ఏడాది బేబి నటించిన మన్మథుడు 2 దారుణంగా దెబ్బ కొట్టింది. గతంలో ఎప్పుడు లేని విధంగా రకుల్ చేసిన బోల్డ్ యాక్టింగ్ తో పాటు సిగరెట్ తాగుతూ ఉండడం అప్పట్లో కాస్త నెగిటివ్ ఇంప్రెషన్ కలుగజేసింది. పైగా ఆ నిర్ణయాన్ని రకుల్ సమర్ధించడం ఎవ్వరికి నచ్చలేదు.

కనిపించడం లేదు..

కనిపించడం లేదు..

టాలీవుడ్ లో అమ్మడు కనిపించి చాలా కాలమవుతోంది. చేతిలో ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం. తమిళ్ హిందీలో మాత్రం కొన్ని స్పెషల్ ఆఫర్స్ అందుకున్నప్పటికి పూర్తి స్థాయిలో వర్కౌట్ కావడం లేదు. ఇకపోతే అప్పుడప్పుడు తనపై వచ్చే రూమర్స్ గురించి అమ్మడు కొంత కోపానికి గురవుతోంది.

అందుకే బాయ్ ఫ్రెండ్ లేడట..

అందుకే బాయ్ ఫ్రెండ్ లేడట..

ఇక రకుల్ ప్రీత్ కెరీర్ లో ప్రేమకు సంబంధించిన రూమర్స్ చాలానే వచ్చాయి. ఒక నటుడితో ఆమె లవ్ ఎఫైర్ కొనసాగించిందని చాలా రకాల రూమర్స్ వచ్చినప్పటికీ అవన్నీ ఎక్కువ కాలం నిలవలేదు. రీసెంట్ గా అమ్మడు తనకు కాలేజ్ డేస్ నుంచి బాయ్ ఫ్రెండ్ లేకపోవడానికి గల కారణం గురించి బయటపెట్టేసింది. ఎక్కడికెళ్ళినా నా వెంట నా సోదరుడు ఆమన్ ప్రీత్ ఒక కన్నేసి ఉంచేవాడు ఒక స్పై లాగా.. నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను అనే ప్రతి విషయం పేరెంట్స్ తో చెప్పవాడని అందుకే ఇన్నాళ్లు ప్రేమలో పడలేదని రకుల్ తెలిపింది.

Recommended Video

Sri Reddy Comments On Amala Paul About Bhavninder Singh
 అక్కడ మాత్రమే అవకాశాలు..

అక్కడ మాత్రమే అవకాశాలు..

రకుల్ ప్రీత్ తన కెరీర్ గురించి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ గ్లామర్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేసింది. అందాలు అరబోయడంలో కూడా తెలివిగా ప్రవర్తిస్తోంది. అందుకే బాలీవుడ్ లో కాస్త బిజీగా మారింది. అక్కడ రెండు సినిమాలు చేస్తున్న రకుల్ కోలీవుడ్ లో ఇండియన్ 2లో ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ తో కూడా మరొక సినిమా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X