For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రకుల్‌.. జీన్ బటన్ విప్పితే అలాంటి పవరా? ప్యాంట్ విప్పడానికి అప్పుడు ఈజీగా ఉంటుందా? నెటిజన్ల ఫైర్

  |

  అందాల భామ రకుల్‌ ప్రీత్ సింగ్‌కు ట్రోలింగ్ దెబ్బలు తగలడం ఇటీవల కాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. తాజాగా సెక్సీగా జీప్ బటన్ విప్పి ఫొటోషూట్‌కు ఫోజివ్వడంపై నెటిజన్లు రకుల్‌ను దుమ్ము దులిపేస్తున్నారు. అసభ్యకరమైన ఫొటోను రకుల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. సుమారు 10 లక్షల లైక్స్ వచ్చాయి. కానీ ఆ ఫోటోపై దారుణమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకు నెటిజన్ల, రకుల్ మధ్య జరిగిన వివాదం ఏమిటంటే..

  తోడేళ్ల మధ్య విసిరేయండి అంటూ

  తోడేళ్ల మధ్య విసిరేయండి అంటూ


  రకుల్ తన ఫోటోను పోస్టు చేసి.. నన్ను తోడేళ్ల మధ్య విసిరేయడండి... నేను ధైర్యంగా తిరిగివస్తాను. అదే గర్ల్ పవర్ అంటూ కామెంట్ వదిలింది. దాంతో రకుల్ మితీ మీరిన శృంగారాన్ని ఒలుకబోస్తున్నది. దిశాపటానీని మంచి ఎక్స్‌పోజ్ చేస్తున్నది అనే కామెంట్లను పాస్ చేశారు. జీన్స్ బటన్ విప్పడం గర్ల్ పవరా? అని ప్రశ్నించారు.

   జీన్స్ బటన్ విప్పడం నాన్‌సెన్స్ అంటూ

  జీన్స్ బటన్ విప్పడం నాన్‌సెన్స్ అంటూ

  జీన్స్ బటన్ విప్పి కూర్చోవడం నాన్ సెన్స్. ఫ్యాషన్ పేరుతో చెండాలంగా దిగజారడం ఎంత వరకు కరెక్ట్. అమ్మాయిలను బట్టలేసుకొంటే జడ్జ్ చేసే సంస్కృతికి ఇంకా మనకు రాలేదు. మిని స్కర్ట్లు, స్పోర్ట్స్ వేర్ లాంటివి, ఇంకా ఎలాంటివైనా వేసుకోవచ్చు. కానీ ఓ పద్దతి ప్రకారం వేసుకొంటే మంచింది. హీరోయిన్లకు సాధారణ ప్రజలపై ప్రభావం చూపే శక్తి ఉంటుంది. నాకు చెల్లెలు ఉన్నారు. ఫ్యాషన్ పేరుతో వారిని చెడగొట్టకు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

  రకుల్ హద్దు మీరిందని

  రకుల్ హద్దు మీరిందని

  నేను ఫెమినిస్టునే. కానీ రకుల్ ఇలా వ్యవహరించడం సమర్థించను. ఫ్యాషన్‌కు ఓ హద్దు ఉంటుంది. కానీ రకుల్ వ్యవహారిస్తున్న తీరు మరీ దారుణంగా ఉంది అని ఓ నెటిజన్.. అలా బటన్ విప్పితే జీన్స్ విప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది అని మరోకరు కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు రకుల్‌కు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. చూడాలనుకొంటే ఇన్స్‌టాగ్రామ్‌లో ఉండండి.. లేదంటే డిస్ లైక్ చేయండి అంటూ కొందరు ఎదురుదాడి చేశారు. అయితే రకుల్ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి కామెంట్లు వదల్లేదు.

  మళ్లీ ‘మీ అమ్మ సెషన్స్‘ తెరపైకి

  మళ్లీ ‘మీ అమ్మ సెషన్స్‘ తెరపైకి

  గతంలో ప్యాంట్ ధరించకుండా రకుల్ కారు వద్ద ఫొటో దిగడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. కారులో సెషన్స్‌కు ఈజీగా ఉంటుందా అని కామెంట్ చేశారు. దాంతో వారిపై రకుల్ మండిపడుతూ .. మీ అమ్మ చాలా సెషన్స్ చేసి ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాల్లో మీరు ఎక్స్‌పర్ట్‌ అనిపిస్తున్నది అని కామెంట్ చేయడం సోషల్ మీడియాలో దుమారం రేగిన సంగతి తెలిసిందే.

   100 కోట్లకు చేరువలో దే దే ప్యార్ దే

  100 కోట్లకు చేరువలో దే దే ప్యార్ దే

  రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దే దే ప్యార్ దే చిత్రం బాలీవుడ్‌లో మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. దాదాపు రూ.100 కోట్లకు ఈ సినిమా చేరువైంది. ఇక సూర్యతో ఆమె నటించిన ఎన్‌జీకే చిత్రం మే 31న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంపై రకుల్ భారీగా ఆశలు పెట్టుకొన్నది. ఎందుకంటే గత కొద్దికాలంగా రకుల్‌కు మంచి హిట్ పడకపోవడం గమనార్హం.

  English summary
  Rakul Preet Singh trolled heavily in social media. Your Zip of pant is open - is it girl power ??," asked a follower. "This is nonsense ,opening the button of jeans and spreading vulgarity is nonsense. I know we r no one to judge girls clothes ...but u wear mini skirts,sports wear but wear it properly atleast ...u girls r influencers we have small sisters ...we don't want need kinda fashion to be spread ...r u serious what's girl power in this ...this is shameful
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X