కనిపించీ కనిపించకుండా రకుల్ టీజింగ్.. క్లీవేజ్ అందాలతో విందు!

తెలుగులో అనేక సినిమాలు చేసి పాపులారిటీ దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో ఇప్పుడు ఒక సినిమా కూడా లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో అందాల ఆరబోసేందుకు ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్ల బాటలో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరిపోయింది. వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే ఆమె షేర్ చేసిన హాట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

మోడలింగ్ చేస్తూ

మోడలింగ్ చేస్తూ

నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ మోడలింగ్ చేస్తూ ఉండేది. కానీ మోడలింగ్ చేసే కంటే సినిమాలు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయనే విషయం తెలియడంతో అలా పాకెట్ మనీ కోసం 7/G బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ లో హీరోయిన్ గా నటించింది తరువాత ఆమెకు తెలుగులో కెరటం అనే సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమాని తమిళ, తెలుగు భాషలో విడుదల చేశారు.

స్టార్ హీరోయిన్ రేంజ్

స్టార్ హీరోయిన్ రేంజ్

కానీ రెండు భాషల్లోనూ సినిమా హిట్ కాలేదు. తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేసిన ఈ భామ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరో గా నటించిన ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఏకంగా హిందీ అవకాశం కొట్టేసింది. ఆ తరువాత మళ్లీ మరో తమిళ సినిమా చేసింది. ఆ తర్వాత వరుసగా సుమారు మూడేళ్ల పాటు తెలుగు సినిమాలు చేస్తూ వెళ్లిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకుంది.

కష్టాలు మొదలయ్యాయి

కష్టాలు మొదలయ్యాయి

తర్వాత స్పైడర్ డిజాస్టర్ మొదలు ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, మన్మధుడు 2 వంటి సినిమాలతో మళ్ళీ మళ్ళీ డిజాస్టర్లు అందుకుంది. తర్వాత చెక్ అనే సినిమా చేసిన అది ఆమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం హిందీలో బిజీ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఆ మధ్య తన ప్రేమికుడుని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అతను నిర్మాత కావడంతో అతని పలుకుబడి ఉపయోగించి ఎక్కువగా హిందీ అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది.

హాట్ అవుట్ ఫిట్ లో

హాట్ అవుట్ ఫిట్ లో

ఇప్పటికే ఆమె పూర్తి చేసిన కొన్ని సినిమాలు హిందీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ కోసం వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ దాని కోసం ఒక హాట్ అవుట్ ఫిట్ లో మెరిసింది. దానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

ఎక్స్పోజ్ చేయడానికి

ఎక్స్పోజ్ చేయడానికి

బ్లాక్ అనేది ఒక అన్స్టాపుల్ ఫోర్స్ అంటూ పేర్కొన్న ఆమె అందులో ఒకపక్క ఎద అందాలు ఆరబోస్తూనే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్న ఆ డ్రెస్ లో తన మిగతా బాడీ పార్ట్స్ ని కూడా ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. చాలా కాలం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ట్రీట్ ఇవ్వడంతో అభిమానుల ఫోటోలు మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X