Rakul Preet Singh: ఎద అందాలు చూపిస్తూ రకుల్ బీభత్సం.. కవ్విస్తున్న క్యూట్ స్మైల్

ఒక్కప్పుడు టాలీవుడ్​లో స్టార్​ హీరోయిన్​గా యూత్​ను అట్రాక్ట్​ చేసిన కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్ సింగ్​ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. కానీ బాలీవుడ్​లో మాత్రం జోరుగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. కానీ ఆ సినిమాలు మాత్రం వరుసగా అంతగా ఆకట్టుకోవట్లేదు. కానీ సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ పెట్టే ఫొటోలు మాత్రం సూపర్ హిట్​ అవుతున్నాయి. తన గ్లామర్​తో నెట్టింట మెస్మరైజ్​ చేస్తోంది ఈ ఫిట్​నెస్​ బ్యూటీ. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ పిక్స్​పై ఓ లుక్కేద్దామా!

 హిందీ బాట..

హిందీ బాట..

తెలుగులో చివరిగా కొండపొలం సినిమాలో నటించింది ఫిట్​నెస్​ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఉప్పెన ఫేమ్​ వైష్ణవ్​ తేజ్​ సరసన హీరోయిన్​గా ప్రముఖ డైరెక్టర్​ క్రిష్​ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ హిందీ బాట పట్టింది రకుల్​ ప్రీత్ సింగ్.

 వరుసగా ఫ్లాప్​లు..

వరుసగా ఫ్లాప్​లు..

బాలీవుడ్​లో వరుసగా సినిమాలు చేస్తూ జోరు మీద ఉన్న రకుల్ ప్రీత్ సింగ్​కు వరుసగా ఫ్లాప్​లు పలకరిస్తున్నాయి. అయినా తనపని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది కూల్ బ్యూటీ. ఇక తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్​తో కలిసి నటించిన హిందీ చిత్రం కట్​ పుట్లీ. ఇటీవలే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్ వేదికగా విడుదలైంది.

 స్లిమ్​ అందాలతో..

స్లిమ్​ అందాలతో..

సెప్టెంబర్​ 2న డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో రిలీజైన ఈ కట్​ పుట్లీ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన స్లిమ్ అందాలతో యూత్​ను అట్రాక్ట్ చేస్తోంది ఈ పంజాబీ భామ. హాట్​, గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేసే ఈ సుందరి తాజాగా మరికొన్ని పిక్స్​తో తన అందాలను నెట్టింట పరిచింది.

బ్లాక్​ డ్రెస్​లో..

బ్లాక్​ డ్రెస్​లో..

బ్లాక్ కలర్ స్లీవ్​లెస్​ డ్రెస్​లో తన అందాలను ఘాటుగా ప్రదర్శించింది. ఎద అందాలను చూపిస్తూ కొంటెగా కవ్విస్తోంది ఈ ఫిట్​నెస్​ బ్యూటి. అంతేకాకుండా తన క్యూట్ స్మైల్​తో నెటిజన్లను, అభిమానులను మెస్మరైజ్ చేస్తోందీ కూల్ బ్యూటి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి.

అగ్ర హీరోలతో..

అగ్ర హీరోలతో..

ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్​ కెరటం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్​ ప్రీత్ సింగ్​ అనతి కాలంలోనే స్టార్​ హీరోయిన్​గా మారిపోయింది. వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ తర్వాత రఫ్​, లౌక్యం సినిమాల్లో చేసిన రకుల్​ అనంతరం కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది.

ఫుల్​ బిజీగా..

ఫుల్​ బిజీగా..

ప్రస్తుతం బాలీవుడ్​లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ. ఇప్పటికే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. అయినా రకుల్​కు అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం డాక్టర్​ జీ, ఛత్రీవాలీ, థ్యాంక్ గాడ్​ వంటి బాలీవుడ్​ సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X