అతి పలుచని చీరలో రకుల్ ప్రీత్ సోకుల విందు.. ఇలా ఎప్పుడూ చూసిండరు!
తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్‌ను అట్రాక్ట్ చేసింది ఫిట్ నెస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ స్లిమ్ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. అయితే వరుసగా హిందీలో సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కు అంతగా విజయం మాత్రం రావట్లేదు. కానీ ఆమెకు సినీ అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అదిరే అందాలతో మరింత ఆకర్షిస్తోంది ఈ క్యూట్ స్మైల్ లేడి. తాజాగా రకుల్ షేర్ చేసిన పిక్స్ ఎప్పుడూ చూడని విధంగా ఆకట్టుకుంటున్నాయి.
రెజెక్ట్ చేసిన చిత్రం:పాకెట్ మనీ కోసం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ది మోస్ట్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్. కన్నడలో గిల్లి సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించింది. అక్కడ తన ఫిట్ నెస్ అందాలతో ఆకర్షించింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు దేశ ముదురు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాను ఈ బ్యూటి మొదట్లో రెజెక్ట్ చేసింది.

తొలి మూవీ అలా:అనంతరం కొన్ని రోజులకు తెలుగులో కెరటం అనే చిన్న చిత్రంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. గోల్స్ సాధించాలనే లక్ష్యంతో పరితపించే కాలేజీ గర్ల్ పాత్ర చేసిన రకుల్ కు ఈ సినిమా పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయింది. తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది.

స్టార్ హీరోలతో:వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో ప్రార్థనగా ఆకట్టుకున్న గ్లామరస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత ఆది సాయి కుమార్ రఫ్, గోపిచంద్ లౌక్యం, కరెంట్ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్, మన్మథుడు 2, విన్నర్, బ్రూస్ లీ, పండుగ చేస్కో, కొండపొలం వంటి తదితర సినిమాల్లో నటించింది. పలు స్టార్ హీరోలతో జతకట్టి ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది.
వర్కౌట్ కానీ మూవీ:టాలీవుడ్ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ లవ్ స్టోరీగా వచ్చిన యారియాన్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ కు అంత పెద్ద విజయాన్ని అందించలేదు. తర్వాత అనేక హిందీ చిత్రాలతోపాటు సౌత్ సినిమాల్లో కూడా అలరించింది. బాలీవుడ్ లో సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే కొండపొలం చేసిన అది కూడా వర్కౌట్ కాలేదు.

ఓటీటీల్లో:ఇక గతేడాది హిందీలో రన్ వే 34, అటాక్ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, డాక్టర్ జీ, కట్ పుట్లి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అందులో పెద్దగా చెప్పుకునేంత విజయం సాధించలేదు. ఈ సంవత్సరం ఛత్రీవాలీ మూవీతో స్టార్ట్ చేసిన ప్రయోజనం లేకపోయింది. జియో సినిమాస్ ఓటీటీ వేదికగా బూ, ఐ లవ్ యూ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బ్యూటిఫుల్ లుక్స్:ఇక ఎంతో కాలంగా సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా అతి పలుచని చీర కట్టిన రకుల్ తన నాభి అందాలను చూపించి చూడనట్లుగా ఆరబోసింది. అలాగే క్లీవేజ్ షో చేసింది. అయితే ఎక్కువగా యమ హాట్ గా దర్శనం ఇచ్చే రకుల్ ఈసారి మాత్రం ఎప్పుడూ చూడని విధంగా బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకర్షించింది.


Click it and Unblock the Notifications











