twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rakul Preet Singh: నీళ్లతో అందాలను దాచేస్తే కనిపించకుండా ఉంటాయా.. స్టన్ అయ్యే బికినిలో రకుల్

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్యాప్ లేకుండా అగ్ర హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీకి బాలీవుడ్లో మంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ కూడా అలాగని సౌత్ ఇండస్ట్రీని వదిలి పెట్టలేదు. అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ గతంలో మాదిరిగా అయితే టాలీవుడ్లో ఈ బ్యూటీకి సక్సెస్ అందుకోవడం లేదు. ఇక గ్లామర్ ప్రపంచంలో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త గా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల అమ్మడు ఒక విభిన్నమైన బికినీ ఫోటో తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

    సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా..

    సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా..

    వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదట బాక్సాఫీస్ హిట్ తర్వాత చాలా ఈజీగా అగ్ర హీరోలతో అవకాశాలు అందుకుంది. అయితే ఈ బ్యూటీ అదృష్టం ఏమిటో కానీ కొన్నిసార్లు వరుస విజయాలు చూడగానే మళ్ళీ ఎప్పటిలానే వరుసగా డిజాస్టర్స్ చూడాల్సి వస్తోంది. అయితే సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ బ్యూటీ సినిమాలు మాత్రం నాన్ స్టాప్ గా చేస్తూనే వచ్చింది.

    ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా..

    ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా..

    రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ ని మొదలు పెట్టినప్పటి నుంచి కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. మొదటి నుంచి కూడా ఈ బ్యూటీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయ్యేలా చేసుకుంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా అమ్మడు డిఫరెంట్ గా ఆకట్టుకుంటోంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్

    భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్

    ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ అనేక రకాల గ్లామర్ డ్రెస్ లలో అలాగే బికినీలలో కూడా దర్శనమిచ్చింది. చూస్తుండగానే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫాలోవర్స్ సంఖ్య అమంతంగా పెరిగి పోయింది.. ఇన్స్టాగ్రామ్ లో అయితే అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ కలిగిన స్టార్ హీరోయిన్స్ లలో రకుల్ కూడా టాప్ లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం రకుల్ ఇన్స్టాగ్రామ్ లో 18.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

    బికినీ ఫొటో వైరల్

    బికినీ ఫొటో వైరల్

    ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త బికినీ స్టైల్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పింక్ కలర్ బికినీలో రకుల్ ప్రీత్ సింగ్ టాప్ అందాలను చాలా ఓపెన్ గా ప్రజెంట్ చేయగా. లెగ్స్ అందాలను మాత్రం నీటితో చాలా అద్భుతంగా కవర్ చేసింది. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

    వరుసగా సినిమాలు..

    వరుసగా సినిమాలు..

    ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది అమ్మడు దాదాపు తొమ్మిది సినిమాలతో సందడి చేయబోతోంది. అందులో ఎక్కువగా హిందీ సినిమాలే ఉన్నాయి. కేవలం చిన్న హీరోలతోనే కాకుండా అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక త్వరలోనే ఎటాక్, రన్ వే 34, డాక్టర్ G, థాంక్ గాడ్ సినిమాలతో ఈ బ్యూటీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

    English summary
    Rakul Preet Singh latest bikini photo viral in social Media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X