ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో రకుల్ రచ్చ: మొత్తం తీసేసి చూపించిన వీడియో వైరల్

టాలీవుడ్‌లోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న చిత్రాలతోనే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత టాలీవుడ్‌లోని స్టార్లు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ వచ్చి.. ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. తెలుగులో ఇలా

అలా ఎంట్రీ.. తెలుగులో ఇలా

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే రకుల్ ప్రీత్ సింగ్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే 'గిల్లి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'కెరటం' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో హిట్‌ను దక్కించుకుంది.

టాలీవుడ్‌లో స్టార్‌గా హడావిడి

టాలీవుడ్‌లో స్టార్‌గా హడావిడి

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్‌‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ఢిల్లీ బ్యూటీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసింది. ఇందులో స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. దీంతో రకుల్ టాలీవుడ్‌లో స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకుంది. అదే సమయంలో ఎన్నో విజయాలను దక్కించుకుని.. ఫాలోయింగ్‌ను పెంచేసుకుంది.

దక్షిణాదిలోనూ.. బాలీవుడ్‌లో

దక్షిణాదిలోనూ.. బాలీవుడ్‌లో

సుదీర్ఘ కాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన రకుల్ ప్రీత్ సింగ్.. తమిళంలోనూ ఎన్నో సినిమాలను చేసింది. అలా అక్కడ కూడా స్టార్‌‌గా హవాను చూపించింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'యారియాన్' అనే హిందీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత చాలా విరామం తీసుకుని మళ్లీ బాలీవుడ్‌లోకి వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే వరుసగా మూవీలు చేస్తోంది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ అమ్మడు 'డాక్టర్ జీ', 'థ్యాంక్ గాడ్' వంటి చిత్రాలతో వచ్చింది. అలాగే, ఇప్పుడు 'అయలాన్', 'చత్రివాలి', '31 అక్టోబర్ లేడీస్ నైట్' అనే సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా.. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. దీని ద్వారానే తన సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉంది.

హాట్ ట్రీట్‌తో సెగలు రేపేలా


సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇందులో విపరీతంగా అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హాట్ షో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలవడంతో పాటుగా ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది.

రకుల్ ఇన్‌స్టా రీల్ వైరల్‌గా

రకుల్ ఇన్‌స్టా రీల్ వైరల్‌గా

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రీల్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ వేసుకుని కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, ఇందులో ఆమె చేసిన సందడి హైలైట్ అవుతోంది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X