For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rakul Preet Singh: మాల్దీవుల్లో మరోసారి రకుల్ గ్లామర్ షో.. ఓపెన్ గా ఆ పార్ట్స్ చూపిస్తూ

  |

  తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్​ను అట్రాక్ట్​ చేసిన కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్ సింగ్​ ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందచందాలతో గ్లామర్ షో చేసి ఆకట్టుకున్న ఈ భామ హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. కానీ ఆ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా అవకాశాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తన గ్లామర్ తో నార్త్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది ఈ కూల్ బ్యూటి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన ఘాటు సొగసుతో రచ్చ చేస్తోంది. మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ మరోసారి తాజాగా కొన్ని ఫొటోలు వదిలింది.

   సందీప్ కిషన్ తో జోడి కట్టి..

  సందీప్ కిషన్ తో జోడి కట్టి..

  తెలుగులో కెరటం అనే చిన్న చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్​ ప్రీత్ సింగ్​. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ తో మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలా అలరిచింది. అనంతరం ఆది సాయి కుమార్ రఫ్​, గోపిచంద్ లౌక్యం సినిమాల్లో చేసిన రకుల్​ అనంతరం కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది.

  చివరిగా కొండపొలం సినిమాలో..

  చివరిగా కొండపొలం సినిమాలో..


  తెలుగు అగ్ర హీరోలతో జతకట్టడంతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది ఈ క్యూట్ బ్యూటి. అయితే చాలాకాలంపాటు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసిన కూల్ భామ బాలీవుడ్ కి మకాం మార్చింది. రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా తెలుగులో కొండపొలం మూవీలో నటించింది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ కొండపొలం బాక్సాఫీస్ వద్ద అంత సక్సెస్ కాలేదు.

  మళ్లీ హిందీ బాటలో..

  మళ్లీ హిందీ బాటలో..

  కొండపొలం హిట్ కాకపోవడంతో మళ్లీ హిందీ బాట వైపు నడిచింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో యమ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇదివరకే ఆమె నటించిన రన్​ వే 34, అటాక్​ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి. ఈ సినిమాల అనంతరం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కట్ పుట్లి చిత్రంతో నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ఫిట్ నెస్ భామ. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది.

   విడుదలకు సిద్ధంగా మరికొన్ని..

  విడుదలకు సిద్ధంగా మరికొన్ని..

  బాలీవుడ్ లో ఈ చిత్రాల విడుదల తర్వాత ఇప్పుడు రకుల్ నటించిన మరో హిందీ చిత్రం థ్యాంక్ గాడ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో జోడి కట్టింది ఈ ఫిట్ నెస్ భామ. ఈ సినిమానే కాకుండా డాక్టర్​ జీ, ఛత్రీవాలీ వంటి తదితర సినిమాలు పూర్తయి రిలిజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా రకుల్ ప్రీత్ సింగ్.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు 2 (ఇండియన్ 2) మూవీలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా చందమామ కాజల్ అగర్వాల్ కూడా అట్రాక్ట్ చేయనుంది.

  మషూక వీడియో ఆల్బమ్ తో..

  మషూక వీడియో ఆల్బమ్ తో..


  ఫిట్ నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల సంగతి కాస్తా పక్కన పెడితే సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటోంది. ఆమె సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో పాటు పలు అప్డేట్స్ ఇస్తూ అభిమానులు, ప్రేక్షకులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల మషూక అనే వీడియో ఆల్బమ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యేందుకు ఆ సాంగ్ ను తెలుగులోనూ డబ్ చేశారు. ఇలా కెరీర్ ముచ్చట్లతోపాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది ఈ భామ.

   మరోసారి గ్లామర్ తో..

  మరోసారి గ్లామర్ తో..

  వర్కౌట్, ఫిట్ నెస్, డ్యాన్స్, అడ్వర్టైజింగ్ వీడియోస్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ తన హాట్ హాట్ అందాలను హద్దు లేకుండా సోషల్ మీడియాలో ఆరబోస్తుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో వెకేషన్ తో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటికి సంబంధించి ఇటీవల బికినీలో హాట్ గా అందాలను ప్రదర్శించిన కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంది.

  మెరూన్ కలర్ బికినీలో..

  మెరూన్ కలర్ బికినీలో..


  మెరూన్ కలర్ బికినీ ధరించిన రకుల్ ప్రీత్ పైనుంచి కవర్ చేస్తూ అదే కలర్ డ్రెస్ వేసుకుని గ్లామర్ షో చేసింది. పైన హ్యాట్ ధరించి వయ్యారంగా పోజులిస్తూ ఓపెన్ గా తన థైస్, ఎద అందాలతో ఆకట్టుకుంది. ఆ ఫొటోలకు ''నీ మైండ్ సెట్ బాగున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది'' అని క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ ఫిట్ నెస్ సుందరి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Rakul Preet Singh Shares Her Latest Spicy Photos With Hat In Bikini At Maldives Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X