రెడ్ టాప్ లో రకుల్ ప్రీత్ హాట్ ట్రీట్.. అన్నీ కవర్ చేస్తోందిగా!

టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన మకాం బాలీవుడ్ కి మార్చేసిన సంగతి తెలిసిందే. అక్కడే ఆమె వరుస సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకోవడానికి చూస్తోంది. తాజాగా ఆమె హాట్ ఫోటో ఒకటి షేర్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటో షూట్ క్షణాల్లో వైరల్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటో చూసేయండి మరి.

 హీరోయిన్ గా

హీరోయిన్ గా


సెల్వ రాఘవన్ తెరకెక్కించిన 7/జి బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ తో రకుల్ ప్రీత్ సింగ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఆమె సినీ పరిశ్రమకు రాక ముందే మోడలింగ్ చేసేది. అనుకోకుండా ఒక స్నేహితుడి కారణంగా ఈ సినిమా ఆఫర్ రావడంతో ముందు వద్దు అనుకున్నా మోడలింగ్ కి వచ్చే డబ్బు కంటే సినిమాల్లో చేస్తే వచ్చే డబ్బు ఎక్కువగా ఉంటుందని తెలియడంతో సినిమాల్లో నటించడానికి ఒప్పుకుని హీరోయిన్ గా నటించింది.

 గుర్తింపు దక్కలేదు

గుర్తింపు దక్కలేదు


అలా ముందు కన్నడలో ఒక సినిమా చేసిన అనంతరం తెలుగులో కెరటం అనే సినిమాతో ఆమె పరిచయం అయింది. తమిళంలో దానినే యువన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమా వలన ఆమెకు మాత్రం పెద్ద గుర్తింపు అయితే దక్కలేదు. ఆ తర్వాత మరో రెండు తమిళ సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు మాత్రం దక్కలేదు. కానీ తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటించడంతో ఆమె దశ తిరిగింది.

హిందీ సినిమాలతో

హిందీ సినిమాలతో


ఇక ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. తెలుగులో చివరిగా ఈ భామ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండ పొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయలేదు కానీ ప్రస్తుతానికి చేతి నిండా హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఇక అక్కడే వరుస సినిమాలతో హాట్ టాపిక్ గా మారింది.

 అవుట్ ఫిట్ లో

అవుట్ ఫిట్ లో


నిజానికి రకుల్ కి తెలుగులో ఆఫర్స్ తగ్గినప్పటికీ తెలుగు అభిమానుల్లో ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా రెడ్ కలర్ లో ఉన్న టైట్ ఫిట్ టాప్ లో రకుల్ ఎద సోయగాలు సమ్మోహనపరిచే విధంగా ఆరబోస్తోంది. ఇక ఈ అవుట్ ఫిట్ లో రకుల్ స్టైల్ గా కనిపిస్తూనే రెచ్చగొడుతోంది. కేవలం పొట్టి గౌను మాత్రమే ధరించిన ఆమె అందాల విందుతో అభిమానులను మరింత రెచ్చ గోడుతోంది.

స్టార్ గా ఎదిగి

స్టార్ గా ఎదిగి


రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుని సౌత్ లో ఒక స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదంలో చిక్కుకున్న రకుల్ త్వరలో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఆ పెళ్లి ఎప్పుడు జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X