Rakul Preet Singh: ఎద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రకుల్.. షాకింగ్ లుక్ వైరల్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చాలా బిజీగా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా మారుతొంది. అయితే ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎన్నోసార్లు బికినీలో కనిపించిన రకుల్ అప్పుడప్పుడు అంతకంటే ఘాటైన స్టిల్స్ తో కూడా షాక్ ఇస్తోంది చెప్పాలి. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన మరొక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అగ్ర హీరోలతో సినిమాలు

అగ్ర హీరోలతో సినిమాలు

మొదట తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని చిన్న సినిమాలతోనే మంచి సక్సెస్ సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత చాలా వేగంగానే అగ్ర హీరోలతో అవకాశాలు అందుకుంది. ఆమె టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గోపీచంద్, మహేష్ బాబు, రవితేజ, నాగార్జున ఇలా అగ్ర హీరోలు అందరితో కూడా సినిమాలు చేసింది. అయితే కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా ఆమె రేంజ్ కూడా తగ్గిపోయింది.

బాలీవుడ్ లో బిజీగా..

బాలీవుడ్ లో బిజీగా..

అయితే రకుల్ సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆమె గత రెండు మూడేళ్ళుగా చాలా మంచి అవకాశాలు అందుకుంటోంది. అందులో కొన్ని మినిమం గ్యారంటీ అనే విధంగా సక్సెస్ అవుతూ ఉండడంతో రకుల్ మళ్లీ నటించిన హీరోలతోనే మరోసారి సినిమా చేసేందుకు అవకాశాలు దక్కించుకుంటోంది అజయ్ దేవగన్ అమితాబ్ బచ్చన్ లతో కూడా ప్రస్తుతం సినిమాలు చేస్తోంది.

తెలుగులో అలా..

తెలుగులో అలా..

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా రకుల్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న ప్రయోగాత్మకమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక తెలుగులో చివరగా చేసిన రెండు సినిమాలు ఊహించిన విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నితిన్ తో చెక్ అనే సినిమాలో నటించి డిజాస్టర్ ఎదుర్కొంది. ఆ తర్వాత క్రిష్ వైష్ణవ తేజ్ కలయికలలో వచ్చిన కొండపొలం సినిమా కూడా ఫెయిల్ అయ్యింది.

అక్కడ కూడా అపజయాలు

అక్కడ కూడా అపజయాలు

ఇక తర్వాత బాలీవుడ్ లో మరో రెండు సినిమాలతో వెంటవెంటనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ అక్కడ కూడా చేదు అనుభవాలను ఎదుర్కొంది. అక్షయ్ కుమార్ తో చేసిన రన్ వే 34 సక్సెస్ కాలేదు. అలాగే జాన్ అబ్రహాం తో చేసిన ఎటాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అమ్మడు ప్రస్తుతం రాబోయే సినిమాలపై మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో వివరణ ఇస్తోంది.

 స్టన్ అయ్యేలా..

స్టన్ అయ్యేలా..

ఇక అప్పుడప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోషూట్స్ తో కూడా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఆమె ఎద అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసింది. అందమైన చిరునవ్వులలో ఆమె క్లివేజ్ గ్లామర్ తో ఓ వర్గం కుర్రాల మతిపోగొట్టేసింది. ఇక ఫోటోలు చూస్తున్న నెటిజన్లు గతంలో బికినీలో కనిపించిన రకుల్ ఈ లుక్ లో అంతకంటే ఎక్కువ స్థాయిలో అందంగా ఉంది అని చెబుతున్నారు. మరి ఈ గ్లామర్ ఎటాక్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X