కసి పెంచేలా రకుల్ ఎక్స్‌పోజింగ్: ఎద భాగం మరింత కనిపించేలా ఓవర్‌గా!

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ఇండియా వ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ చిన్నది సినీ రంగంలో తనదైన రీతిలో సందడి చేస్తూ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. కెరీర్ ఆరంభంలో టాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ఈ సుందరాంగి.. కొంత కాలంగా బాలీవుడ్‌లోనే వరుసగా సినిమాలు చేస్తూ హడావిడి చేస్తోంది. దీంతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

అలా ఎంట్రీ.. తెలుగులోకి : నటిగా పరిచయం అవడానికి ముందే రకుల్ ప్రీత్ సింగ్ మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఈ క్రమంలోనే 'గిల్లి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కెరటం' అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మూవీతో మొదటి హిట్‌ను సాధించింది.

Rakul Preet Singh

స్టార్ హీరోయిన్‌గా సందడి: 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తర్వాత రకుల్ ప్రీత్ సింగ్‌ టాలీవుడ్‌లో యమ హైలైట్ అయింది. ఫలితంగా ఆమెకు తెలుగులో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఢిల్లీ బ్యూటీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసింది. ఇందులో స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. దీంతో రకుల్ టాలీవుడ్‌లో స్టార్‌ స్టేటస్‌ అందుకుని.. అప్పటి నుంచి మరింతగా హల్చల్ చేసేసింది.

బాలీవుడ్‌లో పాగా వేసేలా : టాలీవుడ్‌లో వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ స్టార్‌గా హవాను చూపించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత తమిళంలోనూ ఎన్నో సినిమాలను చేసింది. అలా అక్కడ కూడా ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే ఈమె 'యారియాన్' అనే హిందీ చిత్రంలో చేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ బాలీవుడ్‌లోకి వెళ్లింది. అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నించింది.

ఫుల్ బిజీ.. లవ్ ట్రాకులు: ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పెద్దగా కనిపించట్లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే 'మిషన్ సిండ్రెల్లా', 'డాక్టర్ జీ', 'థ్యాంక్ గాడ్', 'అయలాన్', 'చత్రివాలి', '31 అక్టోబర్ లేడీస్ నైట్' అనే సినిమాలు చేసింది. దీనికితోడు డేటింగ్ రూమర్స్ వల్ల ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది.

Rakul Preet Singh

సోషల్ మీడియాలో రచ్చ : సౌత్ నుంచి నార్త్ వరకూ ఎన్నో భాషల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. దీని ద్వారానే తన సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. దీంతో రకుల్‌ను ఫాలో అయ్యే వారు పెరుగుతున్నారు.

హాట్ షోలో తగ్గడం లేదు : సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇందులో విపరీతంగా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అందాల ఆరబోత డోసును పెంచేసి కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

రకుల్ హాట్ పిక్స్ వైరల్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డిజైనర్ హాట్ డ్రెస్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా రకుల్ ఎద అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X