Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తోడేళ్ల ముందుకు తోసినా పర్లేదు: ప్యాంట్ జిప్ విప్పిన రకుల్... జిగేల్ మంటున్న సెక్సీ స్పాట్!
సౌత్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే టాప్ రేంజికి ఎదిగిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీ విజయం తర్వాత రకుల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళంలో లీడింగులో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించింది.
కేవలం నటించే టాలెంట్ మాత్రమే కాదు.. బ్యూటీ పరంగా కూడా సూపర్బ్ అనిపించుకుంది. తన అందాలను కెమెరా ముందు ఆరబోయడంలో తెగింపుగా ముందుకు సాగే గట్స్ ఉన్న బ్యూటీ. ఎవరైనా విమర్శలు చేసినా వారి నోరు మూయించే ఖలేజా ఆమె సొంతం.
ప్యాంట్ జిప్ విప్పిన రకుల్... జిగేల్ మంటున్న సెక్సీ స్పాట్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా రకుల్.... తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో జీన్స్, స్పెషల్ డిజైన్డ్ బ్రా ధరించిన సూపర్ హాట్ ఫోటో పోస్ట్ చేసి అభిమానులకు కనువిందు చేసింది. జిప్ విప్పేసి... తన సెక్సీ నావెల్ స్పాట్ ఎక్స్‌ఫోజ్ అయ్యేలా ఉన్న ఈ ఫోజు కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
తోడేళ్ల ముందుకు తోసినా పర్లేదు..
నన్ను తోడేళ్ల ముందు తోసినా పర్లేదు... వాటిని ఎదురించి ధైర్యంగా తిరిగి రాగలను అనే కాప్షన్ ఈ ఫోటకు పెట్టారు. తన గ్లామర్ షో మీద విమర్శలు చేసే వారిని ఉద్దేశించి రకుల్ ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. స్త్రీల విషయంలో ఇంకా కొందరు మగాళ్ల దృష్టి కోణం మరాలేదు అనే ఆంతర్యం ఆమె వ్యాఖ్యలో స్పష్టమవుతోంది.
విమర్శలతో మరింత స్ట్రాంగ్
స్త్రీవాదాన్ని బలంగా వినిపించే రకుల్... తనపై వచ్చే విమర్శలతో మరింత స్ట్రాంగ్ అయింది. ముఖ్యంగా తన వృత్తిలో భాగంగా చేసే గ్లామర్ షో విషయంలో కొందరు సంకుచిత మనస్తత్వంతో చేసే వల్గర్ కామెంట్లను ఆమె ధైర్యంగా తిప్పికొడుతూ ఉంటారు. ఈ విషయంలో ఆమెకు అభిమానుల మద్దతు కూడా లభిస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం తెలుగులో నాగార్జునకు జోడీగా ‘మన్మధుడు 2' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. ఆమె నటించిన ‘ఎన్టీకె' మూవీ తెలుగు, తమిళంలో మే 31న విడుదలయ్యేందుకు సిద్ధమైంది.