Rakul Preet Singh: లెగ్స్ అందాలు మొత్తం కనిపించేలా రకుల్ ఘాటైన పోజు.. నెవ్వర్ బిఫోర్ స్టిల్!
సీనియర్ బ్యూటీలు కొంతమంది గతంలో మాదిరిగా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ చూడడం లేదు గాని గ్లామర్ తో మాత్రం ఇంకా వారి రేంజ్ అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియా ద్వారా వారి అందంతో ఫ్యాన్స్ ను ఎదో ఒక విధంగా ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో రకుల్ కూడా గ్లామర్ డోస్ గట్టిగానే పెంచుతోంది. ఇక ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే...
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్:కెరటం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఈమె.. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించింది. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించి మెప్పించింది.

ఆ తర్వాత ఇతర ఇండస్ట్రీల వైపు..:తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందం, అభినయం, అదృష్టం అన్నీ ఉండటంతో చూస్తుండగానే చక చకా సినిమాలు చేసేసి అలా అగ్ర కథానాయికగా మారిపోయింది. ఆ తర్వాత ఇతర ఇండస్ట్రీల వైపు ఈ బ్యూటీ దృష్టి పెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ కు వెళ్లి అక్కడా పలు సినిమాల్లో నటించింది. ఆమె ఎక్కుడున్న తన అభిమానులందరికీ సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటుంది.

క్లివేజ్ షోతో షాక్ ఇచ్చేలా స్టిల్:ఎప్పటి కప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించి కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఎద అందాలన్నీ కనిపించేలా ఫొటోకు ఫోజు ఇచ్చింది. బ్లాక్ కలర్ సింగిల్ స్ట్రెయిట్ కట్ వేసుకున్న ఈ సుందరాంగి అందాలు అదిరిపోయాయనే చెప్పొచ్చు.

లెగ్స్ అందాలను మరింత ఘాటుగా:బ్లాక్ కలర్ స్ట్రెయిట్ కట్ వేసుకున్న ఈమె ఓ కాలు పైకెత్తి మరీ థైస్ అందాలను ఆరబోసింది. అలాగే క్లీవేజ్ షో చేస్తూనే కుర్రకారును రెచ్చగొడుతోంది. బ్లాక్ కలర్ హై హీల్స్ వేసుకొని సింపుల్ గా ఓ ఇయర్ రింగ్, తలపై కొప్పుతో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది. రకుల్ డ్రెస్ పైకి ఓ కోట్ లాగా కనిపిస్తుండగా.. నడుము వరకు స్ట్రెయిట్ కట్ ఉంది. మరో ఫొటోలో కోట్ ను ఎద అందాల వద్ద పక్కకు లాగేస్తున్నట్లుగా ఫొజో పెట్టింది.

సోషల్ మీడియాలో ఫొటోఆ వైరల్:ముఖ్యంగా ఎద అందాలు, క్లీవేజ్ షో చేస్తూ.. అందరి చేత ఆహా అనిపిస్తోంది. ప్రస్తుతం రకుల్ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఎక్కడ చూసిన ఈ ఫొటోనే కనిపిస్తోంది. ఫొటోలు చూసిన నెటిజెన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తమకు నచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. నీ అందం అదిరిందని కొంతమంది, ఏం చూపించాలనుకుంటున్నావు తల్లీ అని మరికొంత మంది అడుగుతున్నారు.

తప్పనిసరిగా ఒక హిట్టు కావాలి:ఇక రకుల్ బాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు బాగానే చేస్తోంది గాని తెలుగులో మాత్రం అమ్మడికి సరైన అవకాశాలు రావడం లేదు. ఇక నెక్స్ట్ శంకర్ ఇండియన్ 2 సినిమాతో సక్సెస్ అందుకొని మళ్ళీ సౌత్ లో బిజీ అవ్వాలని చూస్తోంది. ఇక తమిళంలోనే శివకార్తికేయన్ తో కూడా ఒక సినిమా చేస్తోంది. ఇక హిందీలో కూడా ఓ సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











