రకుల్ కొత్త బిజినెస్.. అవకాశాలు తగ్గినా ఆదాయం తగ్గలేదు!

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లక్కేమిటో గాని ఎవరికి అంతు చిక్కడం లేదు. సక్సెస్ ట్రాక్ ఎక్కింది అనుకున్న కొన్ని రోజులకే ఒక్కసారిగా డిజాస్టర్ ఊబిలో ఇరుక్కుపోతుంటుంది.గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో బేబీ ఊహించని అపజయలని ఎదుర్కోవడమే కాకుండా పలు కాంట్రవర్సీలలో కూడా ఇరుక్కుంది.

మన్మథుడు 2 సినిమాలో రకుల్ సిగరెట్ తాగుతూ కాస్త బోల్డ్ వేషాలు వేయడం ఎవరికి నచ్చలేదు. పైగా ఆ సినిమా దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. రకుల్ కి అవకాశాలు తగ్గినా కూడా ఆదాయంలో ఎలాంటి లోటు లేదని తెలుస్తోంది. అమ్మడి వ్యాపారాలు లాక్ డౌన్ ముందు వరకు మంచి లబాలనే అందించాయి. ఎఫ్45 జిమ్ సెంటర్లు బేబీకి మంచి బ్రాండ్ సెట్ చేశాయి.

Rakul preet singh new business launch in next few months

ఇక ఇప్పుడు అదే తరహాలో మంచి డిమాండ్ ఉన్న రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాలని చూస్తోంది రకుల్. గత ఏడాది నుంచి మంచి రెస్టారెంట్ లొకేషన్ కోసం సెర్చ్ చేసి ప్లానింగ్ రెడీ చేస్తున్న రకుల్ ప్రీత్ కొంతమంది పాట్నర్స్ ని కూడా కలుపుకుందట. వారితో కలిసి రెస్టారెంట్ ని లాక్ డౌన్ అనంతరం స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రకుల్ చేతిలో మూడు హిందీ సినిమాలతో పాటు మరో రెండు తమిళ్ సినిమాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X