స్లీవ్‌లెస్ జాకెట్‌లో రకుల్ ప్రీత్ ఎద అందాల జోరు.. ఆ యాంగిల్స్‌తో చూపిస్తూ!

తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్​లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫిట్ నెస్ సుందరి రకుల్​ ప్రీత్ సింగ్​. తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ స్లిమ్ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. అయితే ఆమె హిందీలో ఎన్ని చిత్రాలు చేసినప్పటకీ అవి సక్సెస్ మాత్రం కావట్లేదు. అయినా రకుల్ ప్రీత్ కు అవకాశాలు తగ్గేదేలే అంటున్నాయి. ఓవైపు మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న క్యూట్ బ్యూటి సోషల్ మీడియాలో అందాలను సినిమాలకు మించి ఎక్స్‌పోజ్ చేస్తోంది. తాజాగా ఆమె వదిలిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మొదట్లో రెజెక్ట్: పాకెట్ మనీ కోసం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ది మోస్ట్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్. గిల్లి అనే కన్నడ చిత్రంతో కథానాయికగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించింది. అక్కడ తన ఫిట్ నెస్ అందాలతో ఆకర్షించింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు దేశ ముదురు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాను ఈ బ్యూటి మొదట్లో రెజెక్ట్ చేసింది.

 Rakul Preet Singh

మొదటి హిట్: అనంతరం కొన్ని రోజులకు తెలుగులో కెరటం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది పంజాబీ భామ రకుల్​ ప్రీత్ సింగ్​. ఇందులో గోల్స్ సాధించాలనే లక్ష్యంతో పరితపించే కాలేజీ యువతి పాత్ర చేసిన రకుల్ కు ఈ మూవీ అంతగా విజయం తీసుకురాలేకపోయింది. తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది.

 Rakul Preet Singh

ఒక్కసారిగా:వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ సినిమాలో ప్రార్థనగా ఆకట్టుకున్న వయ్యారి భామ రకుల్ ప్రీత్ సింగ్ అనంతరం ఆది సాయి కుమార్ రఫ్​, గోపిచంద్ లౌక్యం, కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, స్పైడర్, మన్మథుడు 2, విన్నర్, బ్రూస్ లీ, పండుగ చేస్కో, కొండపొలం వంటి తదితర సినిమాల్లో నటించింది. ఇలా అగ్ర హీరోలతో జతకట్టి ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది రకుల్.

 Rakul Preet Singh

సౌత్-బాలీవుడ్: తెలుగు సినిమాల తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లిన బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ యారియాన్ అనే లవ్ స్టోరీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ కు అంత పెద్ద విజయాన్ని అందించలేదు. తర్వాత అనేక బాలీవుడ్ చిత్రాలతోపాటు సౌత్ లో కూడా అలరించింది క్యూట్ స్మైల్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్.

 Rakul Preet Singh

వరించని విజయం: ఇక 2022లో రన్​ వే 34, అటాక్​ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, డాక్టర్ జీ, కట్ పుట్లి హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రకుల్. కానీ అవి పెద్దగా చెప్పుకునేంత విజయం సాధించలేదు. ఈ సంవత్సరం ఛత్రీవాలీ మూవీతో స్టార్ట్ చేసిన ప్రయోజనం లేకపోయింది. జియో సినిమాస్ ఓటీటీ వేదికగా బూ, ఐ లవ్ యూ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఒరిగింది లేదని తెలుస్తోంది.

రకుల్ సోయగం: ఎంతో కాలంగా సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా బేబీ పింక్ కలర్ చీర, స్లీవ్ లెస్ బ్లోజ్ లో ఎద అందాలను దగ్గరిగా చూపించింది. కుర్చీలో కూర్చుని లాంగ్, షార్ట్ యాంగిల్ లో క్లీవేజ్ షో చేసింది. రకుల్ సోయగానికి సంబంధించిన ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X