లెగ్స్ అందాలతో రెచ్చిపోయిన రకుల్.. కింద ఏం లేకుండా చూపించని విధంగా హాట్ షో!
కేవలం పాకెట్ మనీ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. గిల్లి అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఫిట్ నెస్ భామ తెలుగులో కెరటం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. అనంతరం స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. అదే క్రమంలో హిందీ చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంది. అయితే గత కొన్నేళ్లుగా హిందీ చిత్రపరిశ్రమలోనే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయిన ఈ సుందరి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ ద్వారా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు టచ్ లో ఉంటోంది.
స్టార్ హీరోయిన్ స్థాయి: ఇంటర్ పూర్తి చేశాక ఏం చేద్దామనే ఆలోచన లేనప్పుడు కేవలం పాకెట్ మనీకోసం హీరోయిన్ గా నటించింది ఆర్మీ ఫ్యామిలీకి చెందిన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. గిల్లీ అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలో కాలు మోపిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

గుర్తింపు తీసుకురాని: గిల్లీ సినిమా తర్వాత తెలుగులో కెరటం అనే చిన్న మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో సంగీతగా గోల్స్ కోసం కష్టపడే కాలేజీ అమ్మాయిగా, ఆ తర్వాత ప్రేమ విలువ తెలుసుకుని హీరో చెంతకు చేరే యువతిగా అలరించింది రకుల్. అయితే ఆ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేదు.
వరుసగా చిత్రాలు:కెరటం తర్వాత రకుల్ కు సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీలో అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలా అలరిచింది. దీని తర్వాత రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి పలు సినిమాలు చేసింది.

అగ్ర హీరోలతో: ఇలా వెనువెంటనే టాలీవుడ్ స్టార్ హీరోలతో జోడి కట్టే అవకాశం దక్కించుకుంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. దీంతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది ఈ కూల్ బ్యూటి. అయితే చాలాకాలంపాటు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసిన కూల్ భామ బాలీవుడ్ కి మకాం మార్చింది.

దెబ్బ మీద దెబ్బ: బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలోకి మకాం మార్చిన రకుల్ ప్రీత్ సింగ్.. యారియాన్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ రాలేదు. ప్రస్తుతం హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో యమ బిజీగా ఉంది. అయితే ఇప్పటికే ఆమె నటించిన రన్ వే 34, అటాక్ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, డాక్టర్ జీ, ఛత్రీవాలి సినిమాలు అనుకున్నంత స్థాయిలో హిట్ కాకా దెబ్బ మీద దెబ్బ తగిలింది.

కింద ఏం లేనట్లుగా..: సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం హాట్ షోతో యూత్ ను అట్రాక్ట్ చేస్తుంటుంది కూల్ బ్యూటి రకుల్. తాజాగా వైట్ కలర్ కోట్ ధరించిన ఈ అమ్మడు కింద మాత్రం ఏం లేదన్నట్లుగా వదిలేసింది. చిన్న నిక్కరు వంటిది వేసుకున్న దానిపైకి కోట్ రావడంతో ఏం వేసుకోలేదా అన్నట్లుగా దర్శనం ఇచ్చింది ఈ భామ. దీంతో ఆమె లెగ్స్ అందాలు మోకాలి పైవరకు సూపర్ హాట్ గా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











