Rakul Preet Singh: రెడ్ బికినీలో రకుల్ రచ్చ.. ఫొటో చూస్తే జూమ్ చేయకుండా ఉండలేరు!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటివరకు రకుల్ ప్రీత్ సింగ్ చాలా బిజీగా కనిపించేది. కానీ ఇప్పుడు ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ సినిమాల పైనే ఉంది. అక్కడే అవకాశాలు ఎక్కువగా వస్తుండడంతో పాటు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే లాగుతోంది. అందుకే రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మరింత స్ట్రాంగ్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రీసెంట్ గా రకుల్ రెడ్ కలర్ బికినీ లో ఎవరూ ఊహించని విధంగా కనిపించింది. ఒకసారి ఆ ఫోటో కి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

టాప్ లిస్టులో రకుల్

టాప్ లిస్టులో రకుల్

గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా సందడిగా కనిపిస్తుంది. రకుల్ సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాన్ ఫాలోవర్స్ కొంచెం కొంచెంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్ లలో రకుల్ ప్రీత్ సింగ్ టాప్ లిస్టులో ఉంది. ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ సంఖ్య 18.6.మిలియన్లకి చేరింది.

 ప్రియుడితో కలిసి..

ప్రియుడితో కలిసి..

ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో సినిమాల కంటే హాట్ ఫొటో షూట్స్ తో అలాగే తన పెళ్లికి సంబంధించిన అనేక రకాల రూమర్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

గత వారం ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ జాకీతో కలిసి మాల్దీవుల్లో విహారయాత్ర చేసింది. తన ప్రేమకు సంబంధించిన ఆనందమైన క్షణాలను కూడా ఆమె కొన్ని ఫోటోలతో సోషల్ మీడియాలో చేర్చుకుంటుంది.

త్వరలోనే పెళ్లి..?

త్వరలోనే పెళ్లి..?

బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీ భగ్నానీతో కలిసి గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది ఆ విషయాన్ని అఫీషియల్ గా తెలియజేసింది. ఇక వీరు ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

రెడ్ బికినీలో..

రెడ్ బికినీలో..

ఇక రూమర్స్ ఎన్ని వస్తున్న కూడా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక రకుల్ ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది. రీసెంట్ గా ఒక సముద్రం ఒడ్డున అమ్మడు రెడ్ కలర్ బికినీలో చాలా బ్యూటిఫుల్ గా దర్శనమిచ్చింది. ఇక ఫోటోను చూస్తే కుర్రాళ్ళు జూమ్ చేయలేకుండా ఉండలేరు అనే అదేవిధంగా ఫొటో కింద కామెంట్స్ కూడా వెలువడుతున్నాయి.

 నిమిషాల్లోనే వైరల్

నిమిషాల్లోనే వైరల్

రకుల్ ప్రీత్ ఎరుపు బికినీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా హాట్ గా దర్శనం ఇచ్చింది అని మరి కొందరు నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. రకుల్ ఎలాంటి పోటో పోస్ట్ చేసినా కూడా ట్రెండింగ్ లిస్టులో చేరుతుంది అని మరోసారి రుజువు చేసింది.

10కి పైగా సినిమాలు..

10కి పైగా సినిమాలు..

ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో అయితే పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అందులో తొమ్మిది సినిమాలు ఇదే ఏడాది విడుదల కాబోతున్నాయి. డాక్టర్ జి, రన్ వే 34, చత్రీవాలి, థాంక్ గాడ్, ఆయాలన్ వంటి సినిమాలు చేస్తోంది. ఇక తమిళంలో ఇండియన్ 2 సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. తెలుగులో కొన్ని ఆఫర్స్ అందుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X