బికినీలో కేకపెట్టించిన రకుల్ ప్రీత్.. స్విమ్‌సూట్‌తో అదరగొట్టిన బ్యూటీ

Recommended Video

Rakul Preet Singh Bikini Photos Going Viral

ఇటు టాలీవుడ్‌లోను... అటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో హడావిడి చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం విహార యాత్ర చేస్తున్నది. దే దే ప్యార్ దే, మన్మథుడు సినిమాల తర్వాత కాస్త విరామం ప్రకటించి విదేశాల్లో విహారిస్తున్నది. విడుదలైన మన్మథుడు2లో మంచి పాత్ర లభించినా.. సినిమా అంతగా ప్రజాదరణ పొందలేకపోయింది. కానీ మరో సినిమా కోసం రీచార్జ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు ఎంత హాట్‌గా ఉన్నాయంటే..

ప్రశాంతత.. ఆనందం మధ్య

ప్రశాంతత.. ఆనందం మధ్య

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఐబీజా అనే దీవిలో తన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నది. బ్లూ బికినీలో సెక్సీగా కనిపిస్తూ సందడివ చేస్తున్నది. పైనా ఆకాశం.. కింద ఇసుక.. మధ్యలో ప్రశాంతత.. ఎటు చూసిన ఆనందమే కనిపిస్తున్నది. ఐబీజా డైరీస్ అంటూ కామెంట్ చేస్తూ ఫొటోలను షేర్ చేసింది.

స్విమ్ సూట్‌లో అందాలు

స్విమ్ సూట్‌లో అందాలు

అంతేకాకుండా నల్లటి షార్ట్, స్విమ్ సూట్‌లో సముద్ర తీరంలో అందాలను ఆరబోసింది. బీచ్ బమ్ అంటూ తన ఫొటోలను షేర్ చేసింది. నీవు నీపై నమ్మకం పెంపొందించుకో. బీచ్ బమ్ అంటూ తన సంతోషాన్ని ఇన్స్‌టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకొన్నది రకుల్.

సక్సెస్.. ఫెయిల్యూర్‌తో

సక్సెస్.. ఫెయిల్యూర్‌తో

2019లో ఓ వైపు సక్సెస్, మరో వైపు పరాజయాలు పలుకరించాయి. దే దే ప్యార్ దే సినిమా విజయం అందించగా, ఎన్‌జీకే, మన్మథుడు2 దారుణమైన ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. దే దే ప్యార్ దే సినిమాతో తొలి సారి భారీ వసూళ్లను రాబట్టింది. రకుల్ అందాలు ఆ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయినే విషయం తెలిసిందే.

 రకుల్ కెరీర్ మరింత జోష్‌గా

రకుల్ కెరీర్ మరింత జోష్‌గా

ఇక రకుల్ కెరీర్ విషయానికి వస్తే, మర్జావాన్ అనే చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ్ మల్షోత్రా, తారా సుతారియాతో కలిసి నటిస్తున్నది. తమిళంలో శివ కార్తీకేయన్ సినిమాలోనూ, అలాగే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 చిత్రంలో కమల్ హాసన్, నుడుముడి వేణు, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, ప్రియా భవానీ శంకర్, విద్యుత్ జమ్వాల్‌తో కలిసి నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X