For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రకుల్ ప్రీత్ సింగ్ పరువాల ఆరబోత: చీరను తీసేసి మరీ.. వామ్మో ఆమెనిలా చూశారంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించారు. అలాంటి వారిలో ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. చిన్న సినిమాల ద్వారానే తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఈ భామ.. తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. పాపులారిటీని కూడా బాగానే సంపాదించుకుంది.

  ఈ క్రమంలోనే తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు, బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో రకుల్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ ఓ కన్నేయండి!

  కన్నడ తర్వాత తెలుగులోకి

  కన్నడ తర్వాత తెలుగులోకి


  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే రకుల్ ప్రీత్ సింగ్ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే ‘గిల్లి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘కెరటం' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో మొదటి హిట్‌ను అందుకుంది.

  అనుష్క శర్మ ఎద అందాల ఆరబోత: తల్లైనా తగ్గకుండా.. కోహ్లీ భార్యను ఇలా చూశారంటే!

  తెలుగులో బిజీ.. స్టార్లతో జోడీ

  తెలుగులో బిజీ.. స్టార్లతో జోడీ


  ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఆమెకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ఢిల్లీ బ్యూటీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసింది. ఇందులో స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. దీంతో రకుల్ టాలీవుడ్‌లో స్టార్‌ స్టేటస్‌ను దక్కించుకుంది. అప్పటి నుంచి మరింత ఫేమస్ అయింది.

  ఆ భాషల్లోనూ.. బాలీవుడ్‌లోకి

  ఆ భాషల్లోనూ.. బాలీవుడ్‌లోకి


  తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన రకుల్ ప్రీత్ సింగ్.. తమిళంలోనూ ఎన్నో సినిమాలను చేసింది. అలా అక్కడ కూడా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సుందరాంగి ‘యారియాన్' అనే హిందీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ బాలీవుడ్‌లోకి వెళ్లింది. అక్కడ కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

  హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!

  ఎన్నో చిత్రాలు.. ఫుల్ బిజీగా

  ఎన్నో చిత్రాలు.. ఫుల్ బిజీగా


  కొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పెద్దగా కనిపించడం లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ‘మిషన్ సిండ్రెల్లా', ‘డాక్టర్ జీ', ‘థ్యాంక్ గాడ్', ‘అయలాన్', ‘చత్రివాలి', ‘31 అక్టోబర్ లేడీస్ నైట్' అనే సినిమాలు చేస్తోంది. వీటితో పాటు మ్యూజిక్ వీడియోల్లోనూ భాగం అవుతోంది.

  అక్కడ అమ్మడు యాక్టివ్‌గానే

  అక్కడ అమ్మడు యాక్టివ్‌గానే


  స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. దీని ద్వారానే తన సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

  హాట్ షోతో షాకిచ్చిన యాంకర్ స్రవంతి: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

  ఈ మధ్య అందాల ఆరబోత

  ఈ మధ్య అందాల ఆరబోత


  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇందులో విపరీతంగా అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌ను సైతం ఊపి పడేస్తోంది.

  Recommended Video

  Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
  చీరను పక్కకు తీసేసి మరీ

  చీరను పక్కకు తీసేసి మరీ

  తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీర కట్టుకుని, స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని కనిపించింది. అంతేకాదు, పైటను పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా రకుల్ ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి.

  English summary
  Tollywood Actress Rakul Preet Singh is Very Active in Social Media. Now She Shared Few Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X