బికినీతో సెగలు రేపిన రకుల్.. క్లీవేజ్ షో చేస్తూ పాప పరేషాన్ చేసిందిలే!
సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న నేటి తరుణంలో సెలెబ్రిటీలు, సాధారణ జనం మధ్య దూరం తగ్గింది. నెట్టింట సమయం స్పెండ్ చేసే జనం పెరగటంతో పాటు అదే నెట్టింట తమ హాట్ ఫొటోలతో గాలం వేసే హీరోయిన్లు కూడా పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యూత్ ఆడియన్స్‌కి కిక్కిస్తోంది.
ఇప్పటికే యమ హాట్‌గా ఎన్నో ఫొటోలతో కవ్వించిన ఈ భామ తాజాగా బికినీతో పరేషాన్ చేసింది. ఇటీవలే మన్మథుడు 2 సినిమాలో నాగార్జునతో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన ఈమె ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం స్పెయిన్‌లోని ఇబిజలో ఉన్న ఆమె అక్కడి బీచ్‌లో దిగిన బికినీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 'పైన నీలాకాశం.. కింద ఇసుక.. మధ్యలో ప్రశాంతత' అని ట్యాగ్ చేస్తూ రకుల్ తన ఇన్స్టాలో పెట్టిన ఈ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్, టాలీవుడ్ సహా దక్షిణాది భాషా చిత్రాల్లో సత్తా చాటుతూ క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ హాట్ భామ ప్రస్తుతం కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'భారతీయుడు-2' లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఓ సినిమాలో నటిస్తోంది రకుల్.


Click it and Unblock the Notifications











