ఒంటిపై బట్టలు లేనట్లే రకుల్ ప్రీత్ ఫ్రీ షో.. లోపలి అందాలు స్పష్టంగా చూపిస్తూ.. సినిమాలో కంటే మించి!
ఒక సమయంలో తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్‌ను అట్రాక్ట్ చేసింది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. దీంతో 2022లో బిగ్గెస్ట్ డిజాస్టర్ హీరోయిన్ నిలిచింది. తాజాగా బూ అనే సినిమాతో ఓటీటీలోకి వచ్చింది. అయితే సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోసే ఈ బ్యూటీ తాజాగా ఒంటిపై బట్టలు లేనట్లే లోపలి అందాలు మొత్తం చూపించేసింది. ఆ హాట్ పిక్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
దేశ ముదురు సినిమాలో : పాకెట్ మనీ కోసం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. కన్నడలో గిల్లి సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించింది. అక్కడ తన ఫిట్ నెస్ అందాలతో అట్రాక్ట్ చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు దేశ ముదురు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాను ఈ బ్యూటి రెజెక్ట్ చేసింది.

మంచి హిట్ : అనంతరం కొన్ని రోజులకు తెలుగులో కెరటం అనే చిన్న చిత్రంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా ఆమెకు పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయింది. తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది.

పాపులర్ హీరోయిన్ : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో ప్రార్థనగా అలరించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత ఆది సాయి కుమార్ రఫ్, గోపిచంద్ లౌక్యం, కరెంట్ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించింది. పలు అగ్ర హీరోలతో జతకట్టి ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది.

వర్కౌట్ కానీ కొండపొలం : టాలీవుడ్ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ లవ్ స్టోరీగా వచ్చిన యారియాన్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ కు అంత పెద్ద సక్సెస్ ఇవ్వలేదు. తర్వాత అనేక హిందీ చిత్రాలతోపాటు సౌత్ సినిమాల్లో కూడా అలరించింది. బాలీవుడ్ లో సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ కొండపొలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వర్కౌట్ కాలేదు.

బూ మూవీతో : ఇక గతేడాది హిందీలో రన్ వే 34, అటాక్ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, డాక్టర్ జీ, కట్ పుట్లి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అందులో పెద్దగా చెప్పుకునేంత విజయం సాధించలేదు. ఈ సంవత్సరం ఛత్రీవాలీ మూవీతో స్టార్ట్ చేసిన ప్రయోజనం లేకపోయింది. ఇవాళే అంటే మే 27న జియో సినిమాస్ ఓటీటీ వేదికగా బూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరికొన్ని హాట్ పిక్స్ : ఇక ఎంతో కాలంగా సోషల్ మీడియాలో నిత్యం తన యాక్టివిటీస్ షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది స్లిమ్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్. వర్కౌట్, ఫిట్ నెస్, డ్యాన్స్, అడ్వర్టైజింగ్ వీడియోస్ తో పాటు తన హాట్ హాట్ అందాలను హద్దు లేకుండా చూపిస్తుంటుంది. ఇప్పటికే తన బక్కపలచని అందాలను ఆరబోసిన ఈ సుందరి తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది.
బట్టలు లేవా అనేలా : కూల్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వైట్ కలర్ ట్రాన్సపరెంట్ హాఫ్ స్లీవ్ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది ఈ భామ. ఇందులో ఆమె ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పోజులిచ్చింది. అయితే ఈ డ్రెస్సులో రకుల్ తన ఒంటిపై బట్టలు లేవా అనేంతలా ఆమె లోపలి అందాలు స్పష్టంగా చూపిస్తూ కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











