డ్రెస్ విప్పేసి రకుల్ ప్రీత్ ఓపెన్ హాట్ షో.. ఎద అందాలే టార్గెట్‌గా ఎక్స్‌పోజింగ్
సాధారణంగా సినిమాలపై ఆసక్తితో, లేదా వారసత్వంగా చిత్రసీమలోకి అడుగుపెడతారు. వీటిన్నింటికి భిన్నంగా కేవలం పాకెట్ మనీ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇంటర్ స్టడీ పూర్తయిన తర్వాత సెలవుల్లో కేవలం పాకెట్ మనీ సరిపోక కన్నడ సినిమా ఒప్పుకుంది ఈ ఫిట్ నెస్ పాప.
7జీ బృందావన్ కాలనీకి రీమేక్ అయిన గిల్లి చిత్రంలో హీరోయిన్ గా నటించి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకున్న ఈ బ్యూటి హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో అందాలన్ని చూపిస్తూ సినిమాలకు మించి కవ్విస్తోంది.

స్టార్ హీరోయిన్ రేంజ్: ఆర్మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కు చెందిన పంజాబీ గ్లామర్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్ చదువు పూర్తి చేశాక ఏం చేయాలన్న ఆలోచన లేనప్పుడు కేవలం పాకెట్ మనీకోసం హీరోయిన్ గా నటించింది. గిల్లీ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ కాలంలోనే తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

ఆ సినిమా ఒప్పుకుని: గిల్లీ సినిమా తర్వాత తెలుగులో నటించేందుకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ ఒప్పుకోలేదు. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కొంతవరకు షూటింగ్ తర్వాత తప్పుకోవాల్సి వచ్చింది. చివరిగా 2011లో కెరటం అనే చిన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ పంజాబీ భామ. ఈ సినిమాలో ప్రేమ విలువ తెలుసుకుని హీరో చెంతకు చేరే యువతిగా అలరించింది రకుల్.

అలా మొదలు: లవ్ కథాంశంతో వచ్చిన కెరటం సినిమా రకుల్ కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. ఈ చిత్రం తర్వాత సందీప్ కిషన్ హీరోగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రార్థన పాత్రలో అలరించింది ఈ బ్యూటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టడంతో రకుల్ పాపులర్ అయింది. దీంతో కూల్ బ్యూటి రకుల్ కు తెలుగులో వరుసగా అవకాశాలు రావడం స్టార్ట్ అయింది.

వెనువెంటనే: ఆది సాయి కుమార్ తో రకుల్ ప్రీత్ చేసిన రఫ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ గోపిచంద్ లౌక్యం సినిమాల్లో నటించిన రకుల్ కు మంచి హిట్ దక్కింది. అనంతరం కరెంట్ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, విన్నర్, సరైనోడు, బ్రూస్ లీ, స్పైడర్, మన్మథుడు 2 వంటి పలు సినిమాలు చేసింది. ఇలా వెనువెంటనే స్టార్ హీరోలతో జోడి కట్టే అవకాశం దక్కించుకుంది ఈ ఫిట్ నెస్ బ్యూటి.

ఓటీటీ సినిమాలు: ఇక తెలుగు చిత్రాల తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చింది కూల్ క్యూట్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్. మొదట్లో చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటి అక్కడ కూడా అగ్ర కథానాయకులతో జోడీ కట్టింది. గతేడాది రకుల్ హిందీ చిత్రాలు రన్ వే 34, అటాక్ పార్ట్ 1, కట్ పుట్లి, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ,సినిమాలు, ఈ ఏడాది ఓటీటీలో ఛత్రీవాలి, బూ అంతగా టాక్ తెచ్చుకోలేదు. ఇటీవలే ఐ లవ్ యూ సినిమా రిలీజైంది.
క్లీవేజ్ అందాలే టార్గెట్: ఫిట్ నెస్ పాప రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల ఫలితం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎవ్రీడే ఘాటుగా అందాలు చూపిస్తూనే ఉంది. తాజాగా ఫ్లవర్ ప్రింటెడ్ డ్రెస్ వేసుకుని దర్శనం ఇచ్చింది. అయితే పైన ఉన్న డ్రెస్ విప్పేసి మరి బ్రాలో తన ఎద అందాలు స్టైలిష్ గా చూపించింది. డ్రెస్ ఓపెన్ చేసి క్లీవేజ్ అందాలే టార్గెట్‌గా హాట్ ఎక్స్‌పోజింగ్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











