అతి చిన్న బికినీలో రకుల్ అర్ధనగ్న వీడియో.. మైనస్ డిగ్రీ చలిలో హీట్ పెంచేలా అందాలు!
7జీ బృందావన్ కాలనీ సినిమా రీమెక్ గా వచ్చిన గిల్లి అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ చిత్రం తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న రకుల్ 2011లో కెరటం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అంద చందాలతో యువతను తనవైపు తిప్పుకున్న ఈ క్యూట్ బ్యూటి టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ సుందరి సోషల్ మీడియాలో హాట్ అందాలతో హీట్ పట్టిస్తోంది. తాజాగా బికినీలో టెంపరేచర్ పెరిగేలా అందాలను ఆరబోసింది.
హిట్ కావట్లేదు: ఒక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్‌ను అట్రాక్ట్ చేసింది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా రకుల్ ప్రీత్ సింగ్ మారిన.. ఆ సినిమాలు మాత్రం అనుకున్నంతగా హిట్ కావట్లేదు.

డిజాస్టర్ హీరోయిన్: హిందీలో వరుస సినిమాలు ప్లాప్ కావడంతో బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ 2022 సంవత్సరంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ హీరోయిన్ గా నిలిచింది. అయితే తెలుగులో కెరటం అనే చిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ సంగీత అనే పాత్రలో నటించింది. గోల్స్ కోసం కష్టపడే కాలేజీ గర్ల్ గా అలరించింది.

తాప్సీకి అవకాశం: నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ కెరటం మూవీ కంటే ముందుగా దేశ ముదురు సినిమా ఆఫర్ రాగా దాన్ని తిరస్కరించింది. తర్వాత కొంతకాలానికి ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో తాప్సీ పాత్రలో కొంత షూటింగ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. మరి ఏమైందో తెలియదు కానీ పలు కారణాల వల్ల రకుల్ ను తీసేసి తాప్సీకి ఆ అవకాశం దక్కింది.

గుర్తు పెట్టుకునేలా: ఈ రెండు చిత్రాల తర్వాతే కెరటం మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టగా ఇందులో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే పాత్రతో ఆకట్టుకుంది రకుల్.
హిందీలో కూడా: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, ధ్రువ, విన్నర్, నాన్నకు ప్రేమతో, కిక్ 2, బ్రూస్ లీ, సరైనోడు, స్పైడర్, మన్మథుడు 2, కొండపొలం వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది రకుల్ ప్రీత్ సింగ్. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ సుందరి తమిళం, హిందీ చిత్రాల్లో కూడా పలు సినిమాలు చేసింది.

అది కూడా అంతే: ఇక రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో యారియాన్, మర్జవాన్, అయ్యారే, దేదే ప్యార్ దే తదితర చిత్రాలు చేసింది. గతేడాది హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రన్ వే 34, అటాక్ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, కట్ పుట్లి, డాక్టర్ జీ సినిమాలు అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదు. ఈ ఏడాది వచ్చిన ఛత్రీవాలి కూడా అంతే అనిపించుకుంది.
చలిలో హీట్ పుట్టిస్తూ: సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తోంది కూల్ బ్యూటి రకుల్. తాజాగా బికినీలో ఓ వీడియో వదిలి షాక్ ఇచ్చింది. మైనస్ 15 డిగ్రీల చలిలో బికినీ వేసుకుని దాదాపుగా అర్ధ నగ్నంగా ఓ ఫీట్ చేసింది. మంచు నీళ్లలో మునిగి కాసేపు ఉండి బయటకు వచ్చింది. ఇందులో ఆమె ఎద, నాభి, నడుము, లెగ్స్ అందాలు తడిచి అంత చలిలో హీట్ పెంచేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











