డ్రెస్ విప్పేసి రకుల్ హాట్ షో.. ఎప్పుడు లేని విధంగా లోతుగా అన్ని చూపిస్తూ!
7జీ బృందావన్ కాలనీ సినిమా రీమెక్ గా వచ్చిన గిల్లి అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ చిత్రం తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న రకుల్ 2011లో వచ్చిన కెరటం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అంద చందాలతో యువతను తనవైపు తిప్పుకున్న ఈ క్యూట్ భామ టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరు గడించింది. ప్రస్తుతం హిందీలో అనేక వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కవ్విస్తోంది. తాజాగా ఓ మ్యాగైజన్ కోసం ఇచ్చిన ఫొటోషూట్ లో అందాలన్నీ ఆరబోసింది.

వరుస చిత్రాలతో..
ఒక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్‌ను అట్రాక్ట్ చేసింది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా రకుల్ ప్రీత్ సింగ్ మారిన.. ఆ సినిమాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో 2022లో బిగ్గెస్ట్ డిజాస్టర్ హీరోయిన్ గా నిలిచింది.

దేశ ముదురు ఆఫర్..
తెలుగులో కెరటం అనే చిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ సంగీతగా గోల్స్ కోసం కష్టపడే కాలేజీ గర్ల్ గా అలరించింది. ఈ సినిమా కంటే ముందుగా దేశ ముదురు సినిమాకు రకుల్ కు ఆఫర్ రాగా దాన్ని తిరస్కరించింది. తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమెకు సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలా అలరిచింది.

స్టార్ హీరోలతో..
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత ఆది సాయి కుమార్ రఫ్, గోపిచంద్ లౌక్యం సినిమాల్లో నటించిన రకుల్ అనంతరం కరెంట్ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్, మన్మథుడు 2 వంటి తదితర సినిమాల్లో నటించి అగ్ర హీరోలతో జతకట్టింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టడంతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ఫిట్ నెస్ బ్యూటి రకుల్. అయితే చాలాకాలంపాటు టాలీవుడ్ ప్రేక్షకులను తన గ్లామర్ తో, ఫిట్ నెస్ తో ఎంటర్టైన్ చేసిన కూల్ భామ బాలీవుడ్ కి మకాం మార్చింది.

హిందీలో అలా ఎంట్రీ..
హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ లవ్ స్టోరీగా వచ్చిన యారియాన్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ కు అంత పెద్ద సక్సెస్ ఇవ్వలేదు. తర్వాత అనేక హిందీ చిత్రాలతోపాటు సౌత్ సినిమాల్లో కూడా అలరించింది ఈ ఫిట్ నెస్ సుందరి. బాలీవుడ్ లో కొంతకాలం సినిమాలు చేశాక మరోసారి కొండపొలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ కు జోడి కట్టింది ఈ భామ.
గతేడాది పరాజయంతో..
అయితే రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నంతగా కొండపొలం సినిమా విజయం సాధించలేదు. కొండపొలం హిట్ కాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ వైపు నడిచింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. గేతాడిది హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో బిజీగా మారింది ఈ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె నటించిన రన్ వే 34, అటాక్ పార్ట్ 1, థ్యాంక్ గాండ్, డాక్టర్ జీ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి.
హీరోతో లిప్ కిస్..
అన్నింటికంటే అక్షయ్ కుమార్ తో చేసిన కట్ పుట్లి సినిమా నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ విడుదైల పర్వాలేదనిపించుకుంది. ఇక ఇటీవల విడుదలైన రకుల్ ప్రీత్ సింగ్ ఛత్రీవాలీ సినిమా కూడా అంత పెద్ద హిట్ కొట్టలేదనే చెప్పాలి. ఆ సినిమాలో ఎప్పుడు చేయనటువంటి పాత్ర కండోమ్ టెస్టర్ గా రకుల్ ప్రీత్ అలరించనుంది. ఈ సినిమా నేరుగా ప్రముఖ ఓటీటీ జీ5లో జనవరి 20న విడుదల చేశారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానాతో ఘాటు లిప్ కిస్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది ఈ బ్యూటి. ే
డ్రెస్సు విప్పేసి అందాలు చూపిస్తూ..
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం హాట్ షోతో యూత్ ను అట్రాక్ట్ చేస్తుంటుంది కూల్ బ్యూటి రకుల్. తాజాగా ట్రావెల్ లీజర్ అనే మ్యాగజైన్ కు ఫొటో షూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించి సముద్రపు ఒడ్డున ఎద, థైస్ అందాలను వంగి మరి చూపించి ఆకర్షించింది. ఇక తను వేసుకున్న డ్రెస్సును విప్పేస్తూ మరింతగా అందాలను ప్రదర్శించింది. ఇంకొక పిక్ లో బోట్ పై కూర్చుని మెరుస్తున్న థైస్ అందాలతో హాట్ గా చూస్తూ పోజు ఇచ్చింది. ఇలా లోతుగా అన్ని అందాలు చూపిస్తున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











