బికినీలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు వైరల్.. కాలేజ్ డేస్ నాటి హాట్‌ ఫోటోషూట్‌ ట్రెండింగ్

అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న యువ తారల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి దక్షిణాదిలో అగ్రతార‌గా, బాలీవుడ్‌లో గ్లామర్ తారగా పేరు తెచ్చుకొన్న రకుల్ ప్రీత్ సింగ్‌ బికినీ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కాలేజ్ డేస్‌లోని ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందాల ఆరబోతతో ఉన్న ఫోటోలను మీరే చూడండి..

మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి

మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి

మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన తర్వాత కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో రకుల్ ప్రీత్ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కెరీర్‌లో వెనుకకు చూసుకోలేదు. టాలీవుడ్‌తోపాటు తమిళ చిత్ర రంగంలో కూడా అగ్రతారగా ఆఫర్లు కొట్టేసింది.

యువ హీరోలు, సీనియర్ నటులతో

యువ హీరోలు, సీనియర్ నటులతో

రకుల్ ప్రీత్ సింగ్ అటు యువ హీరోలతోను, సీనియర్ హీరోలతోను జతకట్టింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, తమిళంలో కార్తీ, సూర్య, అలాగే, రవితేజ, గోపిచంద్, సాయిధరమ్ తేజ్, నాగచైతన్య, బెల్లంకొండ శ్రీను, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలతో నటించారు.

బికినీ ఫోటోషూట్‌లో గ్లామర్‌గా

బికినీ ఫోటోషూట్‌లో గ్లామర్‌గా

కాలేజ్ డేస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ వరల్డ్‌లోకి ప్రవేశించడానికి ప్లాన్ చేసుకొన్నది. ఆ క్రమంలో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో తీసిన ఫోటో షూట్‌లో బికినీ ధరించింది. బికినీ ఫోటోషూట్‌లో గ్లామర్‌ను ఒలకబోసింది.

ఎలాంటి బిడియం లేకుండానే

ఎలాంటి బిడియం లేకుండానే

సినీ రంగంలోకి ప్రవేశించకముందు టూ పీస్ బికినీలో హాట్ హాట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలకు ఫోజిచ్చింది. ఎలాంటి బిడియం లేకుండా గ్లామర్‌ను రకుల్ ఫండించింది. అప్పటి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ మీడియాలో వెలుగు చూశాయి. లేత వయసులోని ఫోటోలు అందర్నీ ఆకట్టుకొంటున్నాయి.

Recommended Video

Check First Look Poster: Koratala Siva Releases Nithiin-Yeleti Film Title And Poster
డ్రగ్స్ ఆరోపణలపై మనస్తాపంతో

డ్రగ్స్ ఆరోపణలపై మనస్తాపంతో

ఇక ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసు ఆరోపణలు రావడంపై రకుల్ ప్రీత్ మనస్తాపానికి గురయ్యారు. తనపై వస్తున్న కథనాలను నియంత్రించాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి ఎన్సీబీ అధికారుల ముందు విచారణకు రకుల్ ప్రీత్ హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X