twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరో దగ్గర చెమట కంపు.. ఆమె నాకు బట్టలేస్తుంది.. విప్పేస్తుంది.. షాకింగ్ విషయాలు చెప్పిన రకుల్

    |

    మంచు లక్ష్మీ.. ప్రస్తుతం సినీ తారలతో ఓ ఇంటర్వ్యూ చేస్తోంది. ఒకప్పుడు ప్రేమతో లక్ష్మీ అనే ప్రోగ్రామ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ మాత్రం పూర్తిగా మసాలాతో కూడుకున్నదే. తారల సీక్రెట్స్, బెడ్రూమ్ ముచ్చట్లు అంటూ రిలీజ్ చేసిన ప్రోమో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఫీట్ అప్ విత్ స్టార్స్ అనే ఈ షో వూట్ అనే యాప్లో ప్రసారం అవుతోంది.

    ఎన్నో సీక్రెట్స్ చెప్పిన రకుల్

    ఎన్నో సీక్రెట్స్ చెప్పిన రకుల్

    రకుల్ ప్రీత్ సింగ్ కు , మంచు ఫ్యామిలీ మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. పైగా మంచు లక్ష్మీతో గట్టి స్నేహ బంధం ఏర్పడింది. దీంతో ఈ షోను హోస్ట్ చేస్తుంది తన ఫ్రెండే కాబట్టి.. ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పుకొచ్చింది. తనకు కాబోయే వాడేలా ఉండాలి? ఉదయాన్నే లేచాక చేసే పనులు? ఇండస్ట్రీలో ఎవరు అతి దగ్గరి ఫ్రెండ్? పెళ్లి విషయంలో వాళ్ల నాన్న ఏం అన్నారు? ఇలా ఎన్నో విషయాలను సమాధానం చెప్పింది.

    కాబోయే వాడెలా ఉండాలంటే...?

    కాబోయే వాడెలా ఉండాలంటే...?

    అతనికి చాలా తెలివి ఉండాలి అని తెలిపింది. అంతేకాదు ఎక్కువ హైట్ ఉండాలి. నేను హీల్స్ వేసుకుంటే నాకన్నా చిన్నగా ఉంటే బాగుండదు కదా.. అందుకే ఆరడుగుల ఎత్తుండాలి అని చెప్పుకొచ్చింది. లేదంటే ఆరడుగులకు కొంచెం తక్కువైనా పర్లేదు కానీ తనకంటే ఎక్కువ ఎత్తు ఉండాలంది.

    నిద్ర లేచాక చేసే ఐదు పనులు

    నిద్ర లేచాక చేసే ఐదు పనులు

    ఫస్ట్ కళ్లు తెరుస్తాను అని చెప్పడంతో.. మంచు లక్ష్మీ అందుకుని.. తరువాత ఏం చేస్తావో నాకు తెలుసు.. ఒకప్పుడు అద్దాల కోసం వెతికేదానివి.. అని చెబుతూ ఉండగా.. ఇప్పుడు లేజర్ ట్రీట్ మెంట్ తీసుకున్నా అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది. హాట్ వాటర్ తాగుతాను , తరువాత ఘీ టీ అంటూ తన లిస్ట్ చెప్పుకొచ్చింది.

    ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఏ మంత్రిత్వ శాఖ...

    ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఏ మంత్రిత్వ శాఖ...

    డబ్బుకు సంబంధించిన ఆర్థిక శాఖను రానాకు, హోమ్ మినిస్లర్ ను మంచు లక్ష్మీకి, టెలికామ్ మినిస్టర్ ను నాని కి ఇస్తానని చెప్పుకొచ్చింది. సెట్లో ఎప్పుడు చూసినా ఫోన్ వాడుతూనే ఉంటాడు అంటూ ఇద్దరూ ముచ్చటించుకున్నారు.

    అర్థరాత్రి అవసరమొచ్చిన ఫోన్ చేసే ఇండస్ట్రీ ఫ్రెండ్..

    అర్థరాత్రి అవసరమొచ్చిన ఫోన్ చేసే ఇండస్ట్రీ ఫ్రెండ్..

    నీరజ కోన.. సైలిష్ట్.. అని చెప్పగానే.. ఎందుకు ఇలాంటి డ్రెస్ డిజైన్ చేశావంటూ తిడతావా? అని మంచు లక్ష్మీ అడగ్గా కాదని చెబుతూ మరో సీక్రెట్ బయట పెట్టేసింది. ఆమె తనకు డ్రెస్లు వేస్తుంది.. విప్పుతుందని షాకింగ్ నిజాలు చెప్పింది.దీంతో ఖంగుతిన్న మంచు లక్ష్మీ.. అందుకే నీ జీవితంలో బాయ్ ఫ్రెండ్స లేరేమో అని అనుమానం వ్యక్తం చేసింది.

    షూటింగ్ చేసేప్పుడు ఏదైనా డిఫికల్ట్ సిట్యువేషన్.. బాడీ ఓడరా? ఫేషియల్ హెయిరా?

    షూటింగ్ చేసేప్పుడు ఏదైనా డిఫికల్ట్ సిట్యువేషన్.. బాడీ ఓడరా? ఫేషియల్ హెయిరా?

    బాడీ ఓడర్(చెమట కంపు) అని చెప్పేసింది. అయితే హీరో పేరు వద్దని తెలిపింది. అయితే అదొక రొమాంటిక్ సాంగ్ను షూట్ చేస్తున్నాము. కానీ దాని వల్ల నేను చేయలేకపోతున్నాను. మధ్యలో వెళ్లి.. నేనే పర్ఫ్యూమ్ వేసుకునే దాన్ని.. అక్కడున్న మిగతా వాళ్లు కూడా పర్ఫ్యూమ్ అడిగేవారు అంటూ చెప్పుకొచ్చింది.

    ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్కు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. రీసెంట్ గా మన్మథుడు 2 చిత్రంతో పలకరించింది. అయితే ఈ మూవీ అంత విజయం సాధించకపోయే సరికి మరో అవకాశం రాలేదు. రకుల్ ప్రస్తుతం.. మార్జావన్ అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది.

    English summary
    Rakul Preet With Manchu Lakshmi Interview Reveals Some Shocking Facts. She face Odd situation That She Faces Body Odor From A Hero. And She Only Dresses And Undresses Rakul.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X