twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పద్ధతైన డ్రెస్సులోనూ చరణ్ హీరోయిన్ రచ్చ.. డిఫరెంట్ పోజులతో అంతా చూపిస్తూ!

    |

    ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం తెగ పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఎంతోమంది హీరోహీరోయిన్లు అభిమానులు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే వారికి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఫొటోలు, వీడియోలు వదులుతూ నిత్యం ప్రేక్షకుల్లో పాపులర్ అవుతున్నారు.

    ఇక అప్ కమింగ్ నటీమణులతోపాటు ఇదివరకే ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్లు సైతం సోషల్ మీడియాను గ్లామర్ ట్రీట్ కోసం ఉపయోగిస్తున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటి ఇషా గుప్తా ఒకరు.

    పాపులర్ హీరోయిన్లు..

    పాపులర్ హీరోయిన్లు..

    సోషల్ మీడియాలో నార్మల్ గా యువతీయువకులే కాకుండా పాపులర్ హీరోహీరోయిన్లు కూడా రచ్చ చేస్తున్నారు. ప్రధానంగా హీరోయిన్లు అయితే అందాల ఆరబోతకు హద్దు లేని సాధానంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గితే వాళ్ల క్రేజ్ ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు, అలాగే సినీ ఆఫర్లు వస్తున్నా.. వాటి ప్రమోషన్స్ కోసం ఈ సోషల్ మీడియాను ఎక్కువగా వాడేస్తున్నారు.

    నిత్యం హాట్ ఫొటోలతో..

    నిత్యం హాట్ ఫొటోలతో..

    సోషల్ మీడియాతో నిత్యం హాట్ పిక్స్ తో విపరీతంగా హైలెట్ అవుతున్న హీరోయిన్లలో హిందీ హాట్ భామ ఇషా గుప్తా ఒకరు. ఎంతో కాలం నుంచి మోడలింగ్ రంగంలో రాణించిన హాట్ భామ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    వివిధ పాత్రల్లో..

    వివిధ పాత్రల్లో..

    జన్నత్ 2 సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా గుప్తా కిస్సింగ్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో ఘాటు చుంబన సన్నివేశాల్లో నటించింది. దీంతో యువతకు ఇషా గుప్తా హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పినట్లయింది. జన్నత్ 2 మూవీలో రొమాన్స్ తో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో ఆడిపాడింది.

    నిషా కళ్ల సుందరి..

    నిషా కళ్ల సుందరి..

    బాలీవుడ్ హాట్ ముద్దుగుమ్మ ఇషా గుప్తా ముఖ్యంగా రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాలు ఉన్నాయి. అలాగే తెలుగులోనూ నటించింది ఇషా గుప్తా. సచిన్ జోషి నటించిన వీడెవడు సినిమాలో శ్రుతిగా అలరించింది ఈ నిషా కళ్ల భామ ఇషా గుప్తా.

    స్పెషల్ సాంగ్స్ లోనూ..

    స్పెషల్ సాంగ్స్ లోనూ..

    హాట్ సుందరి ఇషా గుప్తా పలు ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరిసింది. ఇందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇదే కాకుండా గెట్ డర్టీ అంటూ పలు ప్రైవేట్ వీడియోలు కూడా చేసి అలరించింది ఈ సుందరి. ఈ మూవీలో మరో బాలీవుడ్ భామ కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే.

    ఆశ్రమ్ సీజన్ 3లో హాట్ గా..

    ఆశ్రమ్ సీజన్ 3లో హాట్ గా..

    సినిమాలు, స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాకుండా 2020లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటి ఇషా గుప్తా. హిందీలో పాపులర్ అయిన ప్రముఖ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3లో అదరగొట్టింది. బాబీ డియోల్ మెయిన్ లీడ్ చేసిన ఈ సిరీస్ మూడో సీజన్ లో అతనితో కలిసి హాట్ రొమాన్స్ పండించింది. ఇందులో తన హాట్ నెస్ తో సిరీస్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లిందని టాక్ వినిపించింది. ఇలా హాట్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లతో పాపులర్ అయింది ఇషా గుప్తా.

    స్లీవ్ లెస్ డ్రెస్సులో కూడా..

    స్లీవ్ లెస్ డ్రెస్సులో కూడా..

    సినిమాలు, సిరీస్ లు, ప్రేమాయణాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనదైన హాట్ నెస్ ను ప్రదర్శిస్తోంది ఇషా గుప్తా. నగ్నంగా, హాఫ్ నేక్ డ్ ఫొటోలు పెడుతూ బీభత్సం సృష్టిస్తుంటుంది. తాజాగా అలా కాకుండా.. స్లీవ్ లెస్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. అయితే ఈ దుస్తుల్లో కూడా ఘాటుగా ఎద అందాలను ఆరబోసింది. అలాగే డిఫరెంట్ పోజులిస్తూ థైస్ అందాలను బోల్డ్ గా ఎక్స్ పోజ్ చేసింది ఈ హిందీ భామ.

    English summary
    Bollywood Hot Beauty Esha Gupta Looks Hot In Latest Photos With Cup And Sunglasses Goes Viral In Social Media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X