మరోసారి రెచ్చిపోయిన చరణ్ బ్యూటి.. బ్రాలో ఎద చూపిస్తూ.. కింద మాత్రం అలా!

బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరైనా ఇషా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన హాట్ నెస్, ఘాటు అందాలతో నార్త్ ప్రేక్షకులకు గుండెల్లో గూడుకట్టుకుంది. కేవలం హిందీ చిత్రాల్లోనే కాకుండా దక్షిణాది చిత్రాల్లో సైతం అలరించింది. తెలుగులో అయితే రామ్ చరణ్ సరసన ఏక్ ఏక్ బార్ అంటూ స్టెప్పులు వేసి అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడంతో పలువురు అందగత్తెలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. మోడలింగ్ ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టిన హాట్ బ్యూటి ఇషా గుప్తా సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫొటోలతో ఊపేస్తోంది.

 ప్రమోషన్స్ కోసం..

ప్రమోషన్స్ కోసం..

సోషల్ మీడియాలో సాధారణ యువతీయువకులే కాకుండా పాపులర్ హీరోహీరోయిన్లు కూడా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే అందాల ఆరబోతకు హద్దు లేని సాధానంగా ఉపయోగిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గితే వాళ్ల క్రేజ్ ఎక్కడా తగ్గకుండా ఉండేందుకు, అలాగే సినీ ఆఫర్లు వస్తున్నా.. వాటి ప్రమోషన్స్ కోసం ఈ సోషల్ మీడియాను ఎక్కువగా వాడేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాతో విపరీతంగా హైలెట్ అవుతున్న హీరోయిన్లలో హిందీ హాట్ భామ ఇషా గుప్తా ఒకరు.

కిల్లర్ కిస్సర్ గా..

కిల్లర్ కిస్సర్ గా..

1985 నవంబర్ 28న న్యూ ఢిల్లీలో జన్మించిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా ముందుగా మోడలింగ్ రంగంలో రాణించింది. 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జన్నత్ 2 సినిమాతో హిందీలో తెరగేంట్రం చేసిన ఇషా గుప్తా కిల్లర్ కిస్సర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో ఘాటు చుంబన సీన్లలో నటించింది.

రొమాన్స్ తో అరాచకం..

రొమాన్స్ తో అరాచకం..

2012లో వచ్చిన జన్నత్ 2 సినిమాలో ఘాటు రొమాంటిక్ సీన్లలో నటించిన ఇషా గుప్తా హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పినట్లయింది. ఈ సినిమాలో రొమాన్స్ తో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో అలరించింది.

ముఖ్యంగా రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాల్లో నటించింది.

ఏక్ బార్ ఏక్ బార్ అంటూ..

ఏక్ బార్ ఏక్ బార్ అంటూ..

కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా తెలుగులోనూ నటించి ఆకట్టుకుంది ఫిట్ నెస్ బ్యూటి ఇషా గుప్తా. హీరో సచిన్ జోషి నటించిన వీడెవడు సినిమాలో శ్రుతిగా అలరించింది ఈ నిషా కళ్ల భామ ఇషా గుప్తా. పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది ఇషా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది.

మూడో సీజన్ లో..

మూడో సీజన్ లో..

సినిమాలు, ఐటమ్ సాంగ్స్ తోపాటు గెట్ డర్టీ అంటూ పలు ప్రైవేట్ వీడియోలు కూడా చేసి గ్లామర్ డోస్ పెంచింది ఇషా గుప్తా. ఇంకా 2020లో ఓటీటీలోకి సైతం ఎంట్రీ ఇచ్చి సందడి చేసిన ఈ సుందరి ప్రముఖ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3లో అదరగొట్టింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మెయిన్ లీడ్ చేసిన ఈ సిరీస్ మూడో సీజన్ లో అతనితో కలిసి హాట్ రొమాన్స్ పండించింది. ఇందులో తన అందచందాలతో సిరీస్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లిందని టాక్ వినిపించింది.

పర్సనల్ అప్డేట్స్..

పర్సనల్ అప్డేట్స్..

ఇలా హాట్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లతో పాపులర్ అయింది ఇషా గుప్తా. ఇషా గుప్తా జీవితంలో ప్రేమాయణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక బిజినెస్ మ్యాన్ తో అఫైర్ నడుపుతోందని టాక్. అంతేకాకుండా వీళ్లిద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా అయిందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కెరీర్, పర్సనల్ కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటుంది. అలాగే హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.

బ్రాలో వయ్యారంగా కూర్చుని..

బ్రాలో వయ్యారంగా కూర్చుని..

బాలీవుడ్ హాట్ బాంబ్ ఇషా గుప్తా తాజాగా సోషల్ మీడియాలో ఒక హాట్ ఫొటో వదిలింది. ఇందులో నీలి సముద్రంలో పడవలో ఇషా ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ బ్రా వేసుకున్న ఇషా గుప్తా తన ఎద అందాలను ప్రదర్శించింది. అలాగే కింద ప్యాంటీ మాత్రమే వేసుకోగా ఇషా గుప్తా నాభి అందాలు కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. సన్ గ్లాసెస్ పెట్టుకుని బోట్ లో వయ్యారంగా కూర్చుని పోజు ఇచ్చింది ఈ నిషా కళ్ల సుందరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X