రామ్ చరణ్ హీరోయిన్ హద్దులు దాటేసి అడల్ట్ షో.. ఎన్నిసార్లు చూపించినా ఆ డోస్ తగ్గట్లేదుగా
కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ షోతోనే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ఆ రూట్లో చాలామంది హీరోయిన్స్ ఒక రేంజ్ లో క్లిక్ అవుతున్నారు. ఇక చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ నేహా శర్మ కూడా అదే బాటలో క్రేజ్ అందుకుంటోంది. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు మరోసారి స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగులో బ్యాడ్ లక్
చిరుత బ్యూటీ తెలుగులో మొదటి సినిమాతో హిట్ కొట్టిన తరువాత ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి. ఆ తరువాత తెలుగులో వరుణ్ సందేశ్ కి జోడీగా కుర్రాడు అనే సినిమాలో నటించింది. ఆ మూవీ ఆకట్టుకోలేదు. తరువాత ఈ బ్యూటీ తెలుగులో కనిపించలేదు. మళ్ళీ ఆఫర్స్ వచ్చినా కూడా తెలుగులో చేయలేదని కూడా కథనాలు వెలువడ్డాయి.

అక్కడే బిజీబిజీగా
అయితే అడపదడపా హిందీలో సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం అక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఒటీటీలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతుంది. త్వరలోనే మరో డిఫరెంట్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో నేహా శర్మ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది అని చెప్పాలి. ఘాటైన ఫొటోలతో సమ్మర్ లో కూడా చెమటలు పట్టిస్తోంది.

గ్లామర్ తోనే ఫాలోయింగ్
బాలీవుడ్ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నేహా కూడా రెగ్యులర్ గా గ్లామర్ ఫోటో షూట్లతో హాట్ షోలతో రెచ్చిపోతూ ఉంది. ఈ నేపధ్యంలో నేహా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఆమె సోదరికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

ఆ రూట్లో మంచి ఆదాయం
సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న బ్యూటీస్ కి బ్రాండ్ కంపెనీలు తమ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం డబ్బులు చెల్లిస్తూ ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బాలీవుడ్ భామలు ఇలా సైడ్ ఇన్ కమ్ కోసం ఇలా సోషల్ మీడియాలో హాట్ షోలు చేస్తూ ఉంటారు. ఈ కోవలో నేహా శర్మ కూడా కూడా ఆ రూట్లో బాగానే ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం.
మరోసారి హీటెక్కించే షో
ఈ బ్యూటీ రెగ్యులర్ గా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది. తాజాగా మరోసారి అమ్మడు ఎద అందాలని ఘాటుగా చూపిస్తూ కుర్రాళ్ళని రెచ్చగొట్టే ఫోజులు ఇస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేహా హాట్ షోకి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ బ్యూటీ గ్లామర్ షో చూసిన నెటిజన్లు డిఫరెంట్ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. మొత్తానికి సినిమా అవకాశాలు లేకపోయిన ఇలా గ్లామర్ షో ద్వారా నేహా శర్మ నిత్యం సోషల్ మీడియా ద్వారా వార్తల్లో ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











