Neha Sharma: చిరుత పిల్ల మళ్ళీ రెచ్చిపోయిందిగా.. హద్దులు చేరిపేసి గ్లామర్ ట్రీట్!
గ్లామర్ ప్రపంచంలో కొంత మంది ఎంతో అందంగా ఉన్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. అయినప్పటికీ వారికి ఫ్యాన్స్ అయితే ఏ మాత్రం తగ్గరు అనే చెప్పాలి. ఒక విధంగా కొందరు అయితే గత కొంత కాలంగా అందంతోనే అభిమానులను ఎక్కువగా సంపాదించుకుంటున్నారు. అలాంటి బ్యూటీలతో నేహా శర్మ ఒకరు. రామ్ చరణ్ తొలి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదట్లోనే భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందుకుంది. ఇక ఇప్పటికి కూడా ఈ అమ్మడు అందాల ఆరబోతతో అందరికీ షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఒక ఘాటైన ఫోటోతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాతో మంచి క్రేజ్
రామ్ చరణ్ తేజ్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ తన నటనతో అప్పట్లో సినీ ప్రముఖులను ఎంతగానో ఆకర్షించింది. ఈ బ్యూటీ అందులో ఒక డబ్బున్న అమ్మాయిగా చాలా పొగరుగా చూపించిన హావభావాలు కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలి చిత్రంలోనే అవకాశం అందుకోవడంతో అప్పట్లో ఈ బ్యూటీ చాలా అదృష్టవంతురాలు అని అందరు అనుకున్నారు.

అదే పెద్ద మిస్టేక్..
ఒక విధంగా నేహా శర్మకు ఆ సినిమా చాలా గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ మరో పెద్ద సినిమాల్లో కనిపించలేదు. మొదట్లో కొన్ని సినిమాల్లో నటించేందుకు నేహా వెనకడుగు వేయడం కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. కథల విషయంలో రిస్క్ చేయకూడదని ఆలోచించి కొన్నింటిని రిజెక్ట్ చేసింది. ఆ విధంగా ఆలోచించి ఆమె కొన్ని మంచి కాన్సెప్ట్ సినిమాలను కూడా మిస్ చేసుకుంది.

ఆ సినిమా డిజాస్టర్ కావడంతో..
దీంతో నేహా శర్మకు క్రేజ్ మెల్లగా తగ్గిపోతూ వచ్చింది. చిరుత సినిమా విడుదలైన రెండేళ్ల వరకు ఈ బ్యూటీ మరొక సినిమాలో కనిపించలేదు. ఇక ఆ తర్వాత 2009ల కుర్రాడు అనే సినిమాలో చాలా నేచురల్ గా కనిపించింది ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నేహా శర్మ మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు.

బాలీవుడ్ లోనే..
ఇక నేహా అప్పుడే బాలీవుడ్ వైపు కు షిఫ్ట్ అయింది. అక్కడే మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తోంది. అలాగే మలయాళం తమిళ సినిమాల్లో కూడా కనిపించే ప్రయత్నం చేసింది. కానీ ఆ సినిమాలు కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయినప్పటికీ కూడా ఈ బ్యూటీ హిందీలోనే అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఘాటైన క్లివేజ్ అందాలు
ఇక సోషల్ మీడియాలో మాత్రం నేహా శర్మ పోస్ట్ చేస్తున్న ఫోటోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రతి రోజు ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోతాయి. ఇక రీసెంట్ గా నేహా శర్మ మరో ఘాటైన స్టిల్ తో స్టన్ అయ్యేలా చేసింది. క్లివేజ్ అందంతో అమ్మడు కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘాటైన అందాలతో షాక్ ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో గ్లామర్ తో హీటెక్కించిన విధానం బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక నేహా శర్మ మరోసారి గ్లామర్ విషయంలో మాత్రం ఎప్పటికీ నెంబర్ వన్ అని నిరూపించుకుంటోంది.


Click it and Unblock the Notifications











