పెళ్లైన తగ్గని అందాల ఆరబోత.. రామ్ చరణ్ బ్యూటీ గ్లామర్ షో వీడియో వైరల్..

Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాలీవుడ్ బ్యూటీనే అయినా టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు టాప్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. తన సినిమాలతో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ వీడియో నెటింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా ఓ లూక్కేయండి.

కియారా అద్వానీ 2014లో బాలీవుడ్ మూవీ ఫగ్లి మూవీ తో బాలీవుడ్లో అడుగు పెట్టింది. వాస్తవానికి ఈ అమ్మడు అసలు పేరు అలియా అద్వానీ. అయితే అప్పటికే అలియా భట్ హీరోయిన్ బాలీవుడ్ లో ఉండడంతో తన పేరును కియారాగా మార్చుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత కియారా తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాలోని సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు.

Ram charan Game Changer Heroine Kiara Advani video viral on social media

ఈ మూవీతో మంచి గుర్తింపు రావడంతో తర్వాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అలరించకపోయినా.. ఈ అమ్మడికి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. క్రికెటర్ ఎం.ఎస్.ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఎం.ఎస్. ధోని అన్ టోల్డ్ స్టోరీ' మూవీలో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం సినిమాలలో కాకుండా లాస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా బోల్డ్ గా నటించి యూత్ అట్రాక్ట్ చేసింది ఈ అమ్మడు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ అప్పట్లో ఒంటిమీద నూనె పోగు లేకుండా ఫోటోషూట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక హిందీలో అక్షయ్ కుమార్ తో 'లక్ష్మి' తో పాటు 'భుల్ భూల్లయ్య 2', 'జిగ్ జిగ్ జియో', 'సత్యం కి ప్రేమ్ కథ' వంటి సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' మూవీలో నటిస్తోంది కియారా. ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం ఉంది.

త్వరలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల 'వార్ 2' తో పాటు యశ్ 'టాక్సిస్' సినిమాలతో పలకరించబోతుంది. కెరీర్ మంచి స్టేజ్ లోనే ఉండగానే తన తోటి నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి మ్యారేజ్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జై సల్మీర్ సూర్య ఘర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. పెళ్లయిన తర్వాత కూడా.. ఇక్కడ కూడా తన అందాల ఆరబోతకు బ్రేక్ వెయ్యలేదు. ఇప్పటికి కూడా హాట్ హాట్ ఫోటోలతో తన అభిమానులను సోషల్ మీడియాలో పంచుకుంటూ రెచ్చగొడుతుంది.

తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఈ అమ్మడు కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. లైక్స్, కామెంట్స్ ఆమె ఫోటోలపై వర్షంల్లా కురుస్తున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X